Home » Andhra Pradesh
వైఎస్ వివేకా కేసులో అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో అవినాశ్ రెడ్డికి కోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.
నాలుగు పులి కూనల్లో తాజాగా ఒకటి మరణించడంతో మిగిలిన మూడు పులి పిల్లలకు జూ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
మహాలక్ష్మి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. అంతేకాక మహాలక్ష్మితో శ్రీనివాస్ ఫోన్ సంభాషణ, వాట్సాఫ్ చాటింగ్‌పై పోలీసులు దృష్టి సారించారు.
దేవుని దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగు సంవత్సరాలు పూర్తయిందని ఏపీ సీఎం జగన్ అన్నారు.
కొడాలి నాని కల్లు తాగిన కోతిలా ప్రవర్తిస్తున్నారనని..కాపుల గురించి నోటికొచ్చినట్లుగా మాట్లాడితే నాలుక కోస్తాం అంటూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ మండిపడ్డారు. కాపుల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో ఇష్�
రాజమండ్రిలో మహానాడు విజయవంతమైంది. టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీ నేతలకు భయం మొదలైందని గంటా అన్నారు.
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయనకు పిచ్చి పట్టినట్లు అనిపిస్తోందని దేవినేని ఉమ అన్నారు.
గిరిజనుల సహకారంతో జీసీసీ మరో మైలురాయి అధిగమించింది. గిరిజన రైతులు పండిస్తున్న కాఫీ, మిరియాలకు ఆర్గానిక్ సర్టిఫికెట్ లభించింది.
ఏపీలో గత కొంతకాలం నుంచి ఎన్నికల వేడి మొదలైంది. పొత్తులపై కూడా చర్చలు అంతర్గతంగా జరుగుతున్నాయి. టీడీపీ మహానాడులో చంద్రబాబు మ్యానిఫెస్టో ప్రకటనతో ఎన్నికల వేడి మరింత పెరిగింది టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో కేంద్�
బీసీలకు ఏనాడైనా ఒక్క రాజ్యసభ టికెట్ ఇచ్చారా? క్యాబినెట్లో బీసీలకు జగన్ ఇచ్చినన్ని పదవులు చంద్రబాబు ఏనాడైనా ఇచ్చారా? పేదల రక్తాన్ని తాగే చంద్రబాబు పేదలను కోటీశ్వరుడిని చేస్తానంటే నమ్ముతారా? అని మంత్రి జోగిరమేష్ ప్రశ్నించారు.