Home » Andhra Pradesh
గోదావరి నదిలో బోటు మునక ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. గల్లంతైన వారిలో ఎక్కువమంది మహిళలే ఉన్నట్టు సమాచారం. ప్రమాద సమయంలో వీరంతా బోటులోని ఏసీ గదిలో రెస్ట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎండ వేడిమి తట్టుక
గోదావరిలో మునిగిపోయిన పర్యాటక బోటు ఆచూకీ లభ్యమైంది. 250 అడుగుల లోతులో బోటు ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. నీటిపైన ఇంజిన్ ఆయిల్ మరకలు
తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నంలో ప్రమాదం చోటు చేసుకుంది. పాపికొండలు పర్యటనకు బయల్దేరిన 61మంది ప్రయాణికులు ప్రమాదానికి గురయ్యారు. మత్స్యకారులు వెంటనే గమనించడంతో 14 మందిని కాపాడారు. రెస్యూ టీం సహాయంతో ప్రయాణికుల్లో మొత్తం 24 మందిని ప్రాణా
ఆంధ్ర ప్రదేశ్ నూతన లోకాయుక్తగా జస్టిస్ శ్రీ పి. లక్ష్మణ రెడ్డి ఆదివారం 2019, సెప్టెంబరు 15న ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్, ఎపి లోకాయుక్తగా జస్టిస్ శ్రీ పి.లక్ష్మణరెడ్డ
నైరుతి రుతు పవనాలు, అల్పపీడనాలు, వాయుగుండాలు.. వీటి ప్రభావంతో ఏపీలో వర్షాలే వర్షాలు. విస్తారంగా వానలు పడనున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ విభాగం(ఐఎండీ)
తమకుటుంబాన్ని వెలివేశారని.. సహాయం చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన ఒక చిన్నారి సీఎం జగన్ కు లేఖ రాసింది. ఈ అంశంపై సీఎం జగన్ వెంటనే స్పందించారు. ప్రకాశం జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన కోడూరి పుష్ప నాలుగో తరగతి చదువుతోంది. �
బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణం దక్కించుకుని చరిత్ర లిఖించిన పీవీ సింధుకు సత్కారాలతో పాటు ఘనమైన బహుమతులు దక్కుతున్నాయి. శుక్రవారం సెక్రటేరియట్‌లో ఏపీ సీఎం జగన్‌ను కలిసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా తాను విశాఖపట్నంలో బ్యాడ్మి�
కర్నూలు జిల్లా శ్రీశైలం డ్యాం వద్ద నీటి కుక్కలు సందడి చేస్తున్నాయి. ఎగువున కురుస్తున్న వర్షాలతో వరదనీరు జలాశయంలోకి వచ్చిచేరుతోంది. భారీ వేగంతో నీరు విడుదల అవుతున్న సందర్భంలో నీటి కుక్కల సందడి చూపరులను ఆకట్టుకుంటోంది. డ్యామ్ వద్ద ఉన్న 4,
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ విజేత.. తెలుగుతేజం పీవీ సింధు ఇవాళ(సెప్టెంబర్-13,2019)అమరావతిలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి సీఎం జగన్ ని కలిశారు. సింధు,ఆమె కుటుంబసభ్యులను సీఎం సాదరంగా ఆహ్వానించారు. ఆగస్టు-25,
దక్షిణ తీర ప్రాంతం మీదుగా ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందన్న కేంద్ర నిఘావర్గాల హెచ్చరికలతో ఏపీలోని కోస్తా జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు సముద్రతీరం వెంబడి గస్తీ ముమ్మరం చేశారు. మెరైన్ పోలీసు స్టేషన�