Home » Andhra Pradesh
ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ నిర్ణయాలతో రైతులు రోడ్డున పడ్డారని ఆయన విమర్శించారు.
కేతిరెడ్డిని చూసి ధర్మవరం ప్రజలు భయపడుతున్నారని పరిటాల శ్రీరామ్ విమర్శించారు.
దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి ఉపాధి అవకాశాలు అందుతాయని అమర్నాథ్ తెలిపారు.
జగనన్న కాలనీల పరిస్థితి అందరికీ తెలుసు.. వర్షానికి పునాదులతో సహా కూలిపోతున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శించారు.
గన్నవరం నియోజకవర్గం ప్రసాదంపాడులోని టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై ఆ పార్టీ నేత నరసయ్య ఫిర్యాదు చేశారు. పార్టీ మారలేదని ఎమ్మెల్యే వంశీ తనను టార్గెట్ చేసి ఇటువంటి దాడులకు తెగబడుతున్నారంటూ మండిపడ్డారు.
వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కౌంటర్ ఇచ్చారు. అలాగే, వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.
ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్..!
కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినేట్
చిత్తూరు, తిరుపతి, అనంతపూరం, నెల్లూరు, మాచర్ల తదితర ప్రాంతాల నుంచి ఏడు ప్రత్యేక ట్రైన్లు బయలుదేరనున్నాయి. ఒక్కో రైలులో 1,300 మంది..
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించాలి.. ఏపీలో జగన్ను ఇంటికి పంపాలి ఇవే మా లక్ష్యాలు అంటూ ఏపీ సీపీఐ నేత రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు.