Home » andhrapradesh
ఏపీలో మరోసారి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టారు. చలో తాడేపల్లికి పిలుపునిచ్చాయి. దీంతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
నంద్యాలలో నిర్వహించిన జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో.. టీడీపీ, జనసేన నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం జగన్. వారి అసూయకు మందే లేదంటూ ఫైర్...
ఆంధ్రప్రదేశ్లో కొత్త కేబినెట్ కూర్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. రేపటికి కొత్త మంత్రుల జాబితా పూర్తి చేసి.. ఎల్లుండి ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు...
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి కేంద్ర సహకారం పై ప్రధానితో...
అమరావతిలో నిర్మాణాలు పూర్తైన భవనాలకు సీఎం జగన్ కనీసం ప్రారంభం కూడా చేయలేదని తప్పుబట్టారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులకు గుంతలు పూడ్చలేని వ్యక్తి మూడు రాజధానులు కడతారా...
ముందుగా మే 2 నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయని ప్రకటించినా..ఇంటర్ పరీక్షల షెడ్యూల్ అడ్డు తగలడంతో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయనున్నారు
కర్నూలు జిల్లా పత్తికొండలో శ్రీకృష్ణ దేవరాయలు నాటి రాజులమండగిరి గ్రామ సమీపంలో బుగలఅమ్మ గ్రామ గ్రామ దేవత విగ్రహాన్ని పెకిలించి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు.
కర్నూలు జిల్లా నారాయణపురంలో పట్టపగలే వేటగాళ్లు రెచ్చిపోయారు.జింకల మందపై తుపాకులతో విరుచుకుపడ్డారు. వేటగాళ్ల తుపాకీ తూటాలకు మందలో 12 జింకలు బలి అయ్యాయి.
జీవో 217కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్న తర్వాత ఎక్కడా వెనుకంజ వేయలేదని పవన్ చెప్పారు. రాష్ట్రంలో 32 మత్స్యకార ఉపకులాలు ఉన్నాయని, రాష్ట్రంలో 65 నుంచి 70 లక్షల మంది...
థియేటర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ కాదన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి.