Home » andhrapradesh
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీపై ఏపీ మంత్రులు మండిపడ్డారు. వారిద్దరూ కలుస్తారని తాము ముందే చెప్పామని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. వారిద్దరు కలిసినా తమకు ఏమీ నష్టం లేదని అన్నారు. పవన్ కు నైతిక విలువలు ఏమీ లే�
AndhraPradesh Ministers: మంచివాళ్లయిన వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తామంటే తీసుకుంటామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై పలువురు వైసీపీ నేతలు స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. ఏపీ మంత్రి జోగి రమేశ్ ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… చంద్�
ఒక వర్గం ‘జగనన్న ముద్దు.. శంకర్ నారాయణ వద్దు’ అంటూ నినాదాలు చేసింది. మరో వర్గం ‘ధర్మవరం నాయకత్వం వద్దు... పెనుగొండ నాయకత్వం ముద్దు’ అంటూ నినాదాలతో హోరెత్తించింది. మాజీ మంత్రి శంకర నారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్ వాహనంపై వారు చెప్పులు విసిరారు.
కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడే సుప్రీం అని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేశారు. పార్టీ నాయకులంతా ఆయనకే రిపోర్ట్ చేయాలని, నాతోసహా. ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో వారే నిర్ణయిస్తారంటూ రాహుల్ పేర్కొన్నాడు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. కర్ణాటక రాష్ట్రం నుంచి ఏపీలోని కర్నూల్ జిల్లాలోకి యాత్ర ప్రవేశించింది. ఉదయం కర్ణాటక సరిహద్దు ఆలూరు నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రానున్న రెండు-మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. దక్షిణ, ఆగ్నేయ దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, పలు చోట్ల భా�
ఏపీ అప్పులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఫోస్టర్ సంస్థ
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళుతున్న వైసీపీ మంత్రులకు..ఎమ్మెల్యేలకు..నేతలకు ప్రజల నుంచి తీవ్ర నిరసనలు ఎదురవుతున్నాయి. ప్రజలు చేసే విమర్శలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో సతమతమైపోతున్నారు వైసీపీ నేతలు. మహిళలు వేసే ప్రశ్నలకు కూడ�
వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీకి చివరి రోజులు వచ్చేశాయని, చంద్రబాబు ముసలివాడైపోయాడని..
ఏపీలో ప్రతిపక్ష టీడీపీ దూకుడు పెంచుతోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ధరలు పెంచుతూ పేదల నడ్డి విరుస్తున్నారని టీడీపీ ఇప్పటికే నిరనలు చేపడుతుంది. ఈ క్రమంలో ఆ పార్టీ