Home » Anil Kapoor
సల్మాన్ ఖాన్ హీరోగా 2005లో వచ్చిన 'నో ఎంట్రీ' సినిమా రొమాంటిక్ కామెడీగా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో సల్మాన్‌తోపాటు అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్ కూడా హీరోలుగా చేశారు.
2022 జూన్ 24న ‘జగ్ జగ్ జీయో’ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు..
బీటౌన్ లో ప్రేమకథలకు లెక్కేలేదు.. లవ్ బర్డ్స్ కు కొదువేలేదు. అయితే, అందులో కాస్త హాట్ అండ్ ఢిపిరేట్ లవ్ స్టోరీ వీళ్లది. ఎవరి గురించి చెప్తున్నామో ఇప్పటికే అర్ధమయ్యే ఉంటుంది.
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ చిన్న కుమార్తె రియా కపూర్, తన ప్రియుడు కరణ్ బూలానీని పెళ్లి చేసుకోనున్నారు.
టాలీవుడ్‌లో అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా మారి, తర్వాత అదే సినిమా రీమేక్ కబీర్ సింగ్‌తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి స్టార్ డైరెక్టర్‌గా మారిపోయాడు సందీప్ రెడ్డి వంగా. ఈ రెండు సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు మరో సిన�
Janhvi Kapoor And Angad Bedi Dance: అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ తల్లిలాగే నటిగానే కాకుండా మంచి డ్యాన్సర్‌గానూ పేరు తెచ్చుకుంది. ఇప్పటికే చాలాసార్లు తను డ్యాన్స్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిందామె. తాజాగా జాన్వీ ‘గుంజన్ సక్
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. ప్రజలు, సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో ఉన్నా, ఫిట్‌నెస్‌పై కోసం యోగ, జిమ్‌చేస్తూ ఫిక్స్, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ లాక్‌డ�
కాంట్రవర్శీ టాపిక్‌ల గురించి మాట్లాడంలో ఏ మాత్రం తడబడరు హీరోయిన్ తాప్సీ పన్ను. తెలుగులో ఝుమ్మంది నాధం సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తర్వాతి కాలంలో బాలీవుడ్ లోనే వరుసగా సినిమాలు తీస్తున్నారు. ఇటీవలికాలంలో పింక్ సినిమాతో బాల�
అనిల్ కపుర్, జాన్ అబ్రహాం, ఇలియానా, అర్షద్ వార్షి మెయిన్ లీడ్స్‌గా.. అనీస్ బాజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్నఅవుట్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘పాగల్ పంతీ‘ ట్రైలర్ రిలీజ్..
నిల్ కపుర్, జాన్ అబ్రహాం, ఇలియానా, అర్షద్ వార్షి మెయిన్ లీడ్స్‌గా.. అనీస్ బాజ్మీ దర్శకత్వంలో.. టీ-సిరీస్, పనోరమా స్టూడియోస్ నిర్మిస్తున్న ‘పాగల్ పంతీ’ క్యారెక్టర్ పోస్టర్స్ రిలీజ్..