Home » Anil Kumar Yadav
నేను నరసరావుపేటలో ఉన్నా.. నెల్లూరులో నా కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. తోలు వలిచేస్తా. కార్యకర్తల జోలికి వెళ్ళాలంటే.. ముందు నన్ను దాటి వెళ్ళాలి.
మీ పౌరుషానికి ఎక్కడా తీసిపోను. మీ పౌరుషానికి ఎక్కడా భంగం కలగనివ్వను. మీ పౌరుషాన్ని పెంచే వాడినే కానీ తుంచే వాడు కాదు ఈ అనిల్ కుమార్ యాదవ్.
చివరి నిమిషంలో అనిల్ కుమార్ యాదవ్ పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ అగ్రనాయకత్వం.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజమైన అభిమానులు ఎలాంటి పరిస్థితుల్లో పార్టీని వీడరని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు
నేను సర్పంచ్ అయినప్పుడు అనిల్ లాగులు కట్టుకొని ఉంటాడు. నా గురించి మాట్లాడే అర్హత అనిల్‌కు లేదు.
ఎక్కడికి వెళ్లినా తనలో ఫైర్ తగ్గదని, మారింది ప్లేస్ మాత్రమే.. తాను కాదని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులను సీఎం జగన్ నిలబెడుతున్నారని అన్నారు. ఈ కారణంగానే మార్పులు, చేర్పులు జరిగాయని తెలిపారు.
నాకు ఈ టికెట్ రావడం వెనుక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కృషి ఎంతో ఉంది. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వర్గ విభేదాలు లేవు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి కూడా వచ్చారు.
అర్ధ, అంగ బలాల్లో తిరుగులేని నారాయణను కట్టడి చేయాలంటే రెడ్డి సామాజిక వర్గ నేత అయితేనే సాధ్యమని భావిస్తున్న వైసీపీ.. పలువురి పేర్లు పరిశీలించినా.. చివరికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యురాలు ప్రశాంతిరెడ్డి పేర్లను ఎంపిక చే�