Home » Anjali
హారర్ తో పాటు ఫుల్ కామెడీతో గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.
హీరోయిన్ అంజలి తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ లాంచ్ ఈవెంట్లో ఇలా చీరలో మెరిసిపోతూ అలరించింది.
తాజాగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాకు ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు.
'గీతాంజలి' సినిమాకు సీక్వెల్ గా వచ్చిన 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' పర్ఫెక్ట్ హారర్ కామెడీగా ప్రేక్షకులని కచ్చితంగా మెప్పిస్తుంది.
గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ టీమ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.
‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంజలి తన స్టన్నింగ్ లుక్స్ అందర్నీ మెస్మరైజ్ చేసారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అంజలి ఈ సంవత్సరం మూడు సినిమాలతో రాబోతుంది.
'గీతాంజలి మళ్ళీ వచ్చింది' సినిమా ప్రమోషన్స్ లో అంజలి గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ గురించి మాట్లాడింది.
ఫుల్ గా నవ్విస్తు భయపెట్టిన గీతాంజలి మళ్ళీ వచ్చింది ట్రైలర్ మీరు కూడా చూసేయండి..