Home » Anjanamma
నేడు ఉమెన్స్ డే సందర్భంగా చిరంజీవి తల్లి అంజనమ్మ, చిరంజీవి, నాగబాబు, మాధవి, విజయ దుర్గ.. లతో స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు.
మెగా స్పెషల్ ఉమెన్స్ డే ఇంటర్వ్యూ ప్రోమో చూసేయండి..
పవన్ కళ్యాణ్ చిన్నతనం గురించి కూడా మాట్లాడింది పవన్ కళ్యాణ్ తల్లి అంజనమ్మ.
పవన్ ఇలా పాలిటిక్స్ లోకి వెళ్తున్నప్పుడు, వెళ్ళాక చాలా కష్టపడినప్పుడు మీకేమనిపించింది అని యాంకర్ అడగ్గా అంజనమ్మ ఆసక్తికర సమాధానం తెలిపింది.
పవన్ కళ్యాణ్ ఇటీవల వరుసగా దీక్షలు చేస్తున్నారు అని యాంకర్ అడగ్గా దానికి సమాధానమిస్తూ పవన్ తల్లి అంజనమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అంజనమ్మ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కుమారుడు పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం అంజనమ్మ ఇంటర్వ్యూ ప్రోమో వైరల్ గా మారింది.