Home » Annadata Sukhibhava Scheme
వ్యవసాయశాఖ గ్రీవెన్స్ లో ఈనెల 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 10,915 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు.
అన్నదాత సుఖీభవ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకం నిధులు విడుదల చేయనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తారు.
పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల కింద ఆగస్టు 2వ తేదీన అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో తొలి విడత రూ.7వేలు జమ చేయనున్నారు.
Annadata Sukhibhava : ఏపీ రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనుంది. తేదీ వివరాలను కూడా రివీల్ చేసింది.
ఏపీలో పసుపు - కుంకుమ పథకం..ఇతరత్రా పథకాలకు సంబంధించిన నిధులు విడుదల కావా ? అనే టెన్షన్ తొలగిపోయింది.
అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధం అయింది.