Home » antioxidants
టీ, కాఫీ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే వీటిలో ఏది పంటి ఆరోగ్యానికి మంచిది అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? చదవండి.
కలోంజి గింజలు యాంటీ ఆక్సిడెంట్లతో, ముఖ్యంగా థైమోక్వినోన్తో నిండి ఉంటాయి. ఈ అనామ్లజనకాలు రోగనిరోధక వ్యవస్థను పెంచడంలో సహాయపడతాయి. సాధారణ అంటువ్యాధులు , అనారోగ్యాల నుండి శరీరాన్ని రక్షించడంలో కవచంలా పనిచేస్తాయి.
ఇటీవలి కాలంలో యుక్తవయసు వారిలో జుట్టు తెల్లబడి పోతుంది. జీవనశైలి , ఆహారపు అలవాట్లలో మార్పులే ఇందుకు కారణం. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లయితే తప్పనిసరిగా మామిడి ఆకులు తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు సహాయపడతాయి.
మలబద్ధకం సమస్య ఉన్నవారు బొప్పాయిని రోజూ తినాలి. దీంతో పొట్ట శుభ్రంగా ఉంటుంది. కడుపు నొప్పి, మలబద్ధకానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి ఆరోగ్యం కోసం బొప్పాయిని తీసుకోవటం మంచిది.
పురాతన కాలంలో, కుంకుమపువ్వును పసుపు రంగుగా, పరిమళ ద్రవ్యంగా, ఔషధంగా ఉపయోగించారు. కుంకుమపువ్వును వేడి టీలలో కలుపుకుని సేవించేవారు. పర్షియన్ కుంకుమపువ్వును మసాలా ఆహారాలుకు, టీలకు కూడా ఉపయోగించారు.
డార్క్ చాక్లెట్ లో ఉండే అధిక ఫ్లేవనాయిడ్ కంటెంట్స్ అతినీలలోహిత (యూవీ) కిరణాల ప్రభావం నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిండెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతాయి.
వర్షాకాలం వచ్చిందంటే అంటువ్యాధులు చుట్టుముడుతుంటాయి. దానికోసం మందులు మింగేబదులుమనకు దొరికే కూరగాయలతోనే వాటిని దరి చేరకుండా చేసుకోవచ్చు. భారీ వర్షాల కారణంగా నీరు కలుషితం అవడం వల్ల, ఇతర కారణాల వల్ల మనం రోగాల బారిన పడుతుంటాం.
మార్కెట్లో లభించే వివిధ రకాల ఫేస్ క్రీమ్ లను పెద్ద మొత్తంలో ఖర్చుచేసి కొనుగోలు చేసి ప్రయత్నించి చూస్తుంటారు. అయినా ఏమాత్రం ఫలితం ఉండదు. అయితే అలా కాకుండా మన ఇంటిలో దొరికే సహజసిద్దమైన పదార్ధాలతో సులభంగా మొటిమలు,నల్ల మచ్చల వంటి సమస్యల నుండి బ
ఉల్లి వల్ల.. మధుమేహ వ్యాధిగ్రస్తులు చాలా ప్రయోజనాలు పొందవచ్చునని ఇప్పటికే అనేక పరిశోధనల్లో తేలింది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే, బరువు పెరగకుండా.. జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకో�
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి తగిన శక్తి కావాలి. అందుకు తగ్గ పోషకాలను మనం తీసుకోవాలి. ABC జ్యూస్ తాగండి.. మీకు ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుంది. అదెలా తయారు చేసుకోవాలంటే.. చాలా ఈజీ.. చదవండి.