Home » Anupama Parameswaran Photos
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇలా తన క్యూట్ స్మైల్స్ తో ఫొటోలు షేర్ చేసి కుర్రకారుని ఫిదా చేస్తుంది.
మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఇలా చీరలో క్యూట్ ఫొటోలు షేర్ చేసి తన అందంతో అలరిస్తుంది.
ఇంతకీ ఈ ఫొటోలో ఉన్న ఈ క్యూట్ పాపాయి ఎవరో అనుకుంటున్నారా..
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా పట్టుచీరలో తలకు కొప్పు పెట్టుకొని అందంగా తయారయి ఫొటోలు షేర్ చేసింది.
తాజాగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కాటుక కళ్ళతో స్పెషల్ గా బ్లాక్ డ్రెస్ లో రెడీ అయి ఇలా తన ఫొటోలతో భయపెడుతుంది.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఇలా నల్ల చీరలో కొప్పున పూలెట్టి అందంగా తయారయింది.
అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఇలా చీరకట్టులో చిరునవ్వులు చిందిస్తూ క్యూట్ ఫోటోలను షేర్ చేసింది.
జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా సిద్ధూ జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ మీట్ ఈవెంట్ ని నేడు గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ లో మూవీ టీంతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, విశ్వక్ సేన్ కూడా స్పెషల్ గెస్ట్లుగా పాల్గొన్నారు.
టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ ఈవెంట్ నేడు ఎన్టీఆర్ గెస్ట్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ లో ఈ సినిమా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చీర అందాలతో ఆకట్టుకున్నారు.
టిల్లు స్క్వేర్ సినిమాలో టిల్లు గాడిని ఒక ఆట ఆదుకున్న లిల్లీ అలియాస్ అనుపమ పరమేశ్వరన్.. చీర అందాలతో ఫిదా చేస్తున్నారు.