Home » Anupama Parameswaran Photos
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో ఇలా చీరలో అలరించింది.
అనుపమ పరమేశ్వరన్ తాజాగా తన కర్లీ హెయిర్ కురుల అందాలతో క్యూట్ లుక్స్ లో ఫోటోలు పోస్ట్ చేసింది.
ఆ జంతువుని నాకు బహుమతిగా ఇస్తే.. నేను మీ సొంతం అంటూ అనుపమ వైరల్ పోస్టు.
టాలీవుడ్ వెబ్‌సైట్‌కి అనుపమ పరమేశ్వరన్ చురకలు. ఆ వెబ్‌సైట్‌తో అనుపమ చేసిన మెసేజ్ స్క్రీన్‌షాట్ ని షేర్ చేస్తూ..
అనుపమ అభిమాని ఆవేదన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటూ..
అనుపమ షేర్ చేసిన కొత్త వీడియో చూసి.. టిల్లుగాడు మొత్తం మార్చేశాడంటూ ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు.
తాజాగా నిన్న రవితేజ ఈగల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఇందులో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ ఈవెంట్లో ఇలా చీరలో అలరించింది.
అనుపమ పరమేశ్వరన్ తాజాగా మెడలో తాళి ఉన్న పెళ్లి కూతురి గెటప్ లో ఫోటోలను షేర్ చేసింది. సైరెన్ సినిమాలో ఒక సాంగ్ కోసం ఈ గెటప్ వేసింది అనుపమ.
తాజాగా అనుపమ పెళ్లి అయినట్టు పెళ్లి కూతురి గెటప్ లో, మెడలో తాళి చూపిస్తూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా శారీలో ఇలా హాట్ హాట్ పోజులతో ఫోటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.