Home » Anupama Parameswaran Photos
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా బ్లూ డ్రెస్లో రింగు రింగుల జుట్టుతో క్యూట్ ఫొటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
మనమంతా సమ్మర్ సీజన్ లో ఆవకాయ పచ్చడి కచ్చితంగా పెట్టుకుంటాం. అనుపమ కూడా ఆవకాయ పచ్చడి పెట్టింది. తన ఇంట్లో ఆవకాయ పచ్చడి పెడుతుండగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ప్రస్తుతం అనుపమ తెలుగులో డీజే టిల్లు సినిమా సీక్వెల్ 'టిల్లు స్క్వేర్'లో నటిస్తుంది. అలాగే తమిళ్ లో ఓ సినిమా చేస్తోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను చేసే పాత్రలు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
వరుసగా తెలుగు, మలయాళంలో సినిమాలు చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఇలా ఫోటోలు పెట్టి అలరిస్తుంది.
అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం పలు తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్టులు చేసే అనుపమ తాజాగా చీరలో హాట్ లుక్స్ ఇస్తూ ఫోటోలు పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఏలూరులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసింది.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల కార్తికేయ 2 సినిమాతో భారీ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉంది. తాజాగా ఇలా రెడ్ సూట్ లో ఫోకస్ లైటింగ్ లో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇటీవల హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేస్తున్న క్యూట్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా నీలి చీరలో ఇలా మెరిపించింది.
అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్
Anupama Parameswaran: