Home » AP BJP
ap politics: ఏపీలో రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. పార్టీల మధ్య మూడు ముక్కలాట మొదలైంది. రెండు ప్రాంతీయ పార్టీల మధ్య ఓ జాతీయ పార్టీ పావులా మారుతోందనే టాక్ నడుస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ, టీడీపీలు ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నాలు సాగ�
tdp mistake : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి 16 నెలలు అయ్యింది. రాజకీయాల్లో వేడి కొనసాగుతూనే ఉంది. అధికార, ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ అంటూ ప్రతి చిన్న విషయానికి రోడ్డున పడుతున్నాయి. మీది అవినీతి అంటే మీది అవినీతి అంటూ గత 16 నెలలుగా ఆరోపణలు గుప్పించుకు
Pawan Kalyan: ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా మారాలని అనుకుంటున్న బీజేపీ కొత్త కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే బలమైన కాపు సామాజిక వర్గంపై ఫోకస్ పెట్టిన బీజేపీ… ఆ సామాజికవర్గంలో కీలక నేతల్ని తమ వైపు తిప్పుకుంటోంది. ఇక తాజాగా జనసేన అధిన�
రెండున్నరేళ్ల క్రితం వరకూ కలసి రాజకీయ ప్రయాణం సాగించిన తెలుగుదేశం, బీజేపీలు ఇప్పుడు బద్ధ విరోధులుగా మారాయి. అవసరం ఉన్నప్పుడు కలిసిపోవడం, తర్వాత ఘర్షణ పడటం ఈ రెండు పార్టీలకు అలవాటేనని అందరూ అంటూ ఉంటారు. టీడీపీ స్థాపించిన తర్వాత నుంచి ఇప్పటి
అధ్యక్ష పదవిలో లేనప్పుడు మౌనంగా ఉన్న సోము వీర్రాజు… ఇప్పుడు పార్టీని శాసించేలా వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టాక ఆయనలోని వేరే కోణం బయటకు తీశారని పార్టీ నేతలే అంటున్నారు. ఆయన నాయకత్వంలో పార్టీ నేతలు మాట్ల
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితుడయ్యారు. దూకుడుగా వ్యవహరిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తనదైన మార్కును చూపేందుకు తహతహలాడిపోతున్నారు. అమరావతి రాజధాని విషయంలో ఎవరైనా అనుకూలంగా మాట్లాడినా, బీజేపీ చర్యలపై అభిప్రాయాలను వ్యక్తం �
ఓ వైపు అమరావతి పోరాటం..మరోవైపు మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ నేత, ఎంపీ కేశినేని నాని చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. ‘మన కలలు మనమే సాకారం చేసుకోవాలి..మన కలలు ఎదుటి వారు సాకారం చేయలని కోరుకోవడం �
ఏపీ రాజధాని అంశం కేంద్రం పరిధిలోకి వస్తుందా ? రాష్ట్ర పరిధిలోకి వస్తుందా ? అనే దానిపై ఓ క్లారిటీ వచ్చేసింది. దీనిపై ఏపీ హైకోర్టులో 2020, ఆగస్టు 06వ తేదీ గురువారం కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని నిర్ణయం ఎవరి ప�
ఏపీ బీజేపీ తీరు విచిత్రంగా ఉంది. ఒక నాయకుడు మాట్లాడిన దానికి మరో నాయకుడు మాట్లాడిన దానికి లింకుండదు. ఏపీ రాజధానుల విషయంలో తలో మాట మాట్లాడడం పరిపాటిగా మారింది. ఒక నాయకుడు రాజధానుల వ్యవహారం కేంద్ర పరిధిలో లేదని, రాష్ట్రానికి సంబంధించిన అంశమేన
ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారో లేదో..దూకుడు ప్రదర్శిస్తున్నారు సోము వీర్రాజు. కన్నా స్థానంలో ఆయన్ను బీజేపీ అధినాయకత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఏపీలో పార్టీని బలోపేతం చేయాలని ఆయన భావిస్తూనే..పార్టీ సిద్ధాంతాలక�