Home » AP BJP
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ కొత్త అధ్యక్షుడిని నియమించింది. కన్నా లక్ష్మీనారాయణ తొలగించి సీనియర్ నేత సోము వీర్రాజుని అధ్యక్షుడిగా నియమించింది. ఈ నేపధ్యంలో మిత్రపక్షం జనసేనతో బీజేపీ భవిష్యత
ఏపీలో జెండా పాతాలన్నది ఆ పార్టీ లక్ష్యం. అందుకోసం అన్నీ చేస్తోంది. ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకుంది. రాష్ట్రానికి వివిధ పథకాల కింద నిధులూ ఇస్తోంది. పథకాలను కూడా అమలు చేస్తోంది. ఇంత చేసినా ఆ విషయాలను జనంలోకి తీసుకెళ్లటంలో మాత్రం విఫలమవుత�
ఒక పదవిలో ఒకే వ్యక్తిని ఏ పార్టీ కూడా కూర్చోబెట్టదు. అది జగమెరిగిన సత్యం.. ప్రాంతీయ పార్టీల్లోనే తప్ప.. జాతీయ పార్టీల్లో అది సాధ్యమయ్యే పని కాదు.. ఏపీ బీజేపీలో కూడా అదే
ఆయనకేమో వస్తుందనుకున్న కొనసాగింపు ఆర్డర్ అందలేదు. ఇంతలో మరో వ్యక్తి తనకున్న శక్తినంతా ఉపయోగించి ఆ పీఠం మీద కూర్చుందామని ప్లాన్స్ వేస్తున్నారు. ఈయనకు
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందరూ నాయకులే. అందరూ పెద్దోళ్లే. వారిలో ఒక్కొక్కరు ఒక్కో విషయాన్ని మాట్లాడేస్తున్నారు. ముఖ్యంగా రాజధాని వ్యవహారంలో ఒక్కొక్కరూ ఒక్కో విషయాన్ని చెబుతున్నారు. నేను చెప్పిందే ఫ�
ఏపీలో మూడు రాజధానుల ప్రకటనలపై బీజేపీలో గందరగోళం నెలకొంది. నేతలు తలోమాట మాట్లాడుతున్నారు. తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు. ఒకరు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంటే.. మరొకరు స్వాగతిస్తున్నారు. ఒకరు అమరావతిలోనే సీడెడ్ క్యాపిటల్ ఉం�
ఆంధ్రప్రదేశ్ రాజధానికి మూడు రాజధానులు ఉంటే తప్పేంటంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. జగన్ మరో తుగ్లక్ అని టీడీపీ అంటే.. ఒక్క అమరావతికే దిక్కులేదంటే.. మూడు రాజధానులా అంటూ జనసేన విమర్శించింది. కానీ బీజేపీ మా�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశాఖ లాంగ్ మార్చ్‌లో పాల్గొనాలని కోరారు. సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు కన్నా. అన్ని పక్షాలను ఏకం చేయడంలో భాగంగా తొలి అ�
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావుపై చీటింగ్ కేసు నమోదైంది. ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపించింది. దీనిపై నివేదిక సమర్పించాలని హైదరాబాద్ సరూర్ నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేగాకుండా కేంద్ర మంత
డేటా చోరీపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటే ఇందులో బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. ఆ పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఏపీకి సంబంధించిన బీజేపీ నేతలు ఢిల్లీ బాట పట్టారు. మార్చి 08వ తేదీ శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో వారు భేట�