Home » AP BJP
బీజేపీ బలం 5శాతం అన్న కామెంట్స్‌పైనా నేతలు రియాక్ట్ అవుతున్నారు.
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ పేరును కేంద్ర పార్టీ అధిష్టానం దాదాపు ఫైనల్ చేసినట్లు సమాచారం.
అధ్యక్ష ఎన్నిక కేవలం ఒక నాయకుడి ఎంపికకే పరిమితం కాదు. దీని వెనుక పార్టీ వ్యూహాత్మకంగా సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ ఖరారు చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజును అభ్యర్థిగా ఎంపిక చేసింది.
Gossip Garage : బీజేపీ మార్క్ పాలిటిక్సే వేరు. అవకాశమే లేదనుకున్న చోట..అదును చూసి.. అస్త్రశస్త్రాలు వాడి..సత్తా చాటే ప్రయత్నం చేస్తుంటుంది కమలదళం. అలాంటి స్ట్రాటజీనే ఏపీలో ఫాలో అయ్యేందుకు రెడీ అయింది. త్వరలో నవ్యాంధ్రకు కొత్త ప్రెసిడెంట్‌ను నియమించేం
ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్.కృష్ణయ్య..రెండుసార్లు వరుసగా రాజ్యసభకు వెళ్లారు. ఇప్పుడు బీసీ కార్డ్‌తో తెలంగాణ బీజేపీలో కాక రేపుతున్నారు.
మూడు రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు బీజేపీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యకు ..
ఐతే పొత్తు ధర్మంలో పార్టీ ఎవరి పేరు సూచిస్తే వారికే అవకాశం ఇవ్వాల్సివుంటుందని..
ఎన్టీయే కూటమి శాసనసభా పక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కూటమి ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కూటమిలో బీజేపీ చేరిన తర్వాత అనపర్తి సీటును అడుగుతున్నట్లు ప్రచారం జరగ్గా.. అనూహ్యంగా అరకు కూడా బీజేపీ జాబితాలో చేరడమే చర్చక దారితీసింది.