Home » Ap Cabinet Meeting
పదవి నుండి తప్పించిన వారికి జిల్లా ఇంచార్జ్ బాధ్యతలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కొంత మంది మంత్రివర్గంలో ఉంటారని సీఎం జగన్ చెప్పారు.
సినిమా టికెట్లు, థియేటర్ల అంశంపై మాత్రం పెద్దగా నిర్ణయాలు ఉండకపోవచ్చు.
నేడు ఉ.11 గం.లకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశంలో క్లారిటీ రానుంది. టీటీడీలో రెండు జీవోల ద్వారా 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఇటీవల నియమించింది.
ఏపీ కేబినెట్, తెలంగాణ కేబినెట్ విడివిడిగా సమావేశం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల మంత్రిమండలిలు ఒకేరోజు భేటీ అవడం ప్రాధాన్యత సంచరించుకున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి అని ఏపీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. నూతన విద్యా విధానంలో...ఏ క్లాస్ అయినా...సంస్కృతం, హిందీ ఛాయిస్ తీసుకొనడానికి ఏ మాత్రం ఛాన్స్ లేదన్నారు.
ఏపీ మంత్రి మండలి ఇవాళ భేటీ కానుంది. పలు కీలక అంశాలపై చర్చించనుంది. రాష్ట్ర పరిస్థితులు, ప్రతిపక్షాల విమర్శలు.. పక్క రాష్ట్రంతో ఉన్న విబేధాలు.. ఇలా అన్నింటిపై కూలంకశంగా సమీక్షించనుంది.
తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిల పై చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రులు తీవ్రంగా స్పందించారు.
కేబినెట్ భేటిలో కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గం. ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.