Home » Ap Cabinet Meeting
సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ కానుంది. అమరావతి సచివాలయం మొదటి బ్లాక్ లో మధ్యాహ్నం 3గంటలకు సమావేశం జరగనుంది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత...
మంత్రుల రాజీనామా లేఖలను జీఏడీ అధికారులు సాయంత్రం గవర్నర్ కు పంపనున్నారు. గవర్నర్ ఆమోదించగానే ప్రస్తుత మంత్రులంతా మాజీ మంత్రులవుతారు.
ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. కొత్తగా మంత్రి పదవి ఎవరు దక్కించుకోబోతున్నారు.. మాజీలయ్యే మంత్రులు ఎవరన్న దానిపై.. కాసేపట్లోనే పూర్తి స్పష్టత రానుంది.
విస్తరణకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. ఇటు మంత్రుల్లో అటు మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో టెన్షన్ పెరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుత మంత్రులందరి నుంచి ప్రభుత్వం రాజీనామాలు కోరనుంది
ఏపీ కొత్త కేబినెట్ అప్పుడే..
చాలాకాలంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పెండింగ్లో ఉంది. ఇదే సమయంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ తేల్చి చెప్పారు.
పదవి నుండి తప్పించిన వారికి జిల్లా ఇంచార్జ్ బాధ్యతలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కొంత మంది మంత్రివర్గంలో ఉంటారని సీఎం జగన్ చెప్పారు.
సినిమా టికెట్లు, థియేటర్ల అంశంపై మాత్రం పెద్దగా నిర్ణయాలు ఉండకపోవచ్చు.
నేడు ఉ.11 గం.లకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశంలో క్లారిటీ రానుంది. టీటీడీలో రెండు జీవోల ద్వారా 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఇటీవల నియమించింది.