Home » AP Capital Amaravati
అమరావతి రాజధాని విషయంలో వైసీపీ ఆలోచనలు మారుతున్నాయా? లేక మూడు రాజధానుల లైన్‌కే కట్టుబడి ఉన్నారా అనే చర్చ జరుగుతోంది.
ఈ గందరగోళానికి తెరపడాలంటే..ఏపీ భవిష్యత్ కోసమైనా..వైసీపీ రాజకీయంగా ఇంకా నష్టపోకూడదన్నా...ఈ కన్ఫ్యూజన్కు క్లారిటీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఏపీ రాజధాని అమరావతికి రానున్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం ..
రాజధాని విస్తరణకు మరో 44 వేల ఎకరాల భూసమీకరణ!
2050 నాటికి 1.5 మిలియన్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని, 3.5 మిలియన్ల జనాభాకు నిలయంగా ఉంటుందని, 35 బిలియన్ డాలర్ల GDPని కలిగి ఉంటుందని అంచనా.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు ఇన్నర్ రింగ్ రోడ్డుకు మధ్యలోని భూములను సేకరించనుంది సీఆర్డీయే.
ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి కార్యాలయం నామినేట్ చేసిన వారిని అమరావతి బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది.
అసలు రాజధానే ఇక్కడ ఉండకూడదని గత పాలకులు ఏవేవో కుట్రలు చేశారు..
క్యాపిటల్ విషయంలో గత ఐదేళ్లలో జరిగిన గందరగోళానికి చెక్ పెట్టాలని కూటమి సర్కార్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
AP Capital Amaravati : రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్ల రుణం