Home » AP Capital Amaravati
అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీని తక్షణం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. గతంలో రద్దు చేసిన సీఆర్డీఏ చట్టాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ మంత్రి బుగ్గన బిల్లును ప్రవేశపెట్టారు.
వికేంద్రీకరణపై అధ్యయనం చేయాల్సి ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అభివద్ధి వికేంద్రీకరణ కోసమే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
ఏపీలో వికేంద్రీకరణ కోసం రాజధానిపై సలహాలు, సూచనల కొరకు 2019 సెప్టెంబర్ 13న రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఏపీ రాజధాని అమరావతి అనేది 29 గ్రామాలకు సంబంధించింది కాదని, ఏపీలోని 13 జిల్లాలదని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావొచ్చు, ఎవరైనా గెలవొచ్చు అన్నారు.
వరదలు వస్తే..అమరావతికి ముప్పేనంటోంది చెన్నై ఐఐటీ. రాజధానిలో 71 శాతం భూములపై కృష్ణా వరద ప్రభావం ఉంటుదని, రాజధాని భూముల్లో 2.5 నుంచి 5 మీటర్ల లోతునే భూగర్భ జలాలున్నాయని తేల్చింది. కృష్ణా నదిలో వరద ప్రవాహం..ఆరు, ఏడు లక్షల క్యూసెక్కులు దాటితే..రాజధాని