Home » AP Capital Amaravati
ప్రపంచ స్థాయి నగరాలతో పోటీపడేలా అమరావతి రాజధానిని తీర్చిదిద్దే విధంగా, స్థానిక ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా అతి త్వరలోనే నిర్మాణాలన్నీ ప్రారంభం కాబోతున్నాయి.
గత పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఏపీ రాజధాని అమరావతి.. కూటమి విజయంతో కొత్త రూపం సంతరించుకోబోతోంది. అమరావతిలో సీఆర్డీయే ఆగమేఘాలపై పనులు మొదలుపెట్టింది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులు 3 రోజుల
28 రాష్ట్రాల రాజధానుల జాబితాను కేంద్రం విడుదల చేసింది. ఆ జాబితాలో ఏపీ రాజధానిగా అమరావతి పేరును ప్రస్తావించింది.
విశాఖపట్నంపై సైకో జగన్ కన్ను వేశాడని తెలిపారు. విశాఖ వాసులకు రౌడీయిజం తెలియదన్నారు.
అమరావతి, మూడు రాజధానుల కేసులో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధానిగా అమరావతినే అఫిడవిట్ లో పేర్కొంది. విభజన చట్టంలోని సెక్షన్ 5,6 ప్రకారమే రాజధానిగా అమరావతి ఏర్పాటైందని కేంద్రం స్పష్టం చేస
ఏపీ రాజధాని అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ కు విశాఖ పరిపాలన రాజధాని కాబోతోందని ఆయన అన్నారు.
అమరావతిని రాజధానిగా చేస్తే విశాఖను చిన్న రాష్ట్రంగా మార్చాలని డిమాండ్ చేశారు. తమకు విశాఖను ఇచ్చేయాలన్న ధర్మాన.. విశాఖను చిన్న రాష్ట్రంగా ఏర్పాటు చేసుకుంటామన్నారు.
అమరావతి రాజధానిగా కొనసాగించాలన్న హైకోర్టు తీర్పును సెప్టెంబర్ లో సుప్రీంకోర్టులో సవాల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కేసులో ఇప్పటికే తమ వాదన కూడా పరిగణలోకి తీసుకోవాలని కెవియెట్ పిటిషన్లు దాఖలు చేశారు అమరావతి రైతులు. 2వేల పేజీలతో ఎస్ఎల్పీ ద
తమ ఆస్తులు మాత్రమే పెరగాలని అమరావతి రైతులు, పెట్టుబడిదారులు ఆరాటపడుతున్నారని కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు సృష్టించిన మాయాలోకమే భ్రమరావతి అని ఎద్దేవా చేశారు.
ఏపీకి అమరావతే రాజధాని