-
Home » AP Congress
AP Congress
కాంగ్రెస్ హైకమాండ్ కొత్త స్కెచ్.. ఈసారైనా ఏపీలో కాంగ్రెస్ పునర్ వైభవం సాధ్యమేనా?
షర్మిల మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఆమెనే పీసీసీ చీఫ్ గా కొనసాగించాలని ఫిక్స్ అవడం వెనుక కారణం లేకపోలేదు.
జనసేన పార్టీకి కొత్త పేరు పెట్టిన వైఎస్ షర్మిల.. ఇప్పటికైనా మేల్కోవాలని పవన్ కల్యాణ్ కు విన్నపం..
సర్వమత సమ్మేళనంగా విరాజిల్లుతున్న ఆంధ్ర రాష్ట్రంలో విభజించు పాలించు అన్నట్లుగా మీ వైఖరి ఉండటం విచారకరం.
బాబుగారు.. చేతులు కాలాక ఏం పట్టుకున్నా ఉపయోగం లేదు, డీ లిమిటేషన్పై వెంటనే స్పందించండి- వైఎస్ షర్మిల
డీ లిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతుంటే.. ఏపీ సీఎం చంద్రబాబు స్పందించకపోవడం తగదు.
చెల్లి షర్మిలకు జగన్ చెక్ పెట్టబోతున్నారా? అసలాయన ప్లాన్ ఏంటి?
ఈ పరిణామాలు, జగన్ వ్యూహాలు.. షర్మిల రాజకీయానికి చెక్ పెడ్తాయా? వైసీపీకి కలిసొస్తుందా? అనేది ఇంట్రెస్టింగ్ చర్చగా మారింది.
ప్రధానిని అడిగి 10వేల కోట్లు తెండి, కాదంటే బీజేపీ నుంచి బయటకు వచ్చేయండి- సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల డిమాండ్
ఏపీ ఎంపీల ద్వారా ప్రధాని అయిన మోడీని నిలదీయాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి చంద్రబాబు డబ్బు తీసుకోవడం కాదు. బీజేపీ నుంచి చంద్రబాబు డబ్బు తీసుకురావాలి.
జగన్ మళ్లీ అధికారంలోకి రారు- వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
10 లక్షల కోట్ల అప్పులు చేయడానికి మళ్ళీ రావాలా? పోలవరంతో సహా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి మళ్ళీ రావాలా?
బీజేపీ ఏకపక్ష నిర్ణయాలపై దేశవ్యాప్త పోరాటాలకు సిద్ధమవుతున్నాం- వైఎస్ షర్మిల
మైనారిటీల మనోభావాలను బీజేపీ దెబ్బతీసింది. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ మీద బీజేపీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోంది.
టార్గెట్ జగన్..! ఓటమి తర్వాత కూడా వదలడం లేదు, అసలు వైఎస్ షర్మిల వ్యూహం ఏంటి?
జగన్ ప్రతిపక్షంలోకి వచ్చాక మరింత డోసు పెంచి విరుచుకుపడుతుంటమే రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. పదునైన మాటలు.. ఘాటైన ట్వీట్లతో షర్మిల యుద్ధం కొనసాగించడంతో ఆమె టార్గెట్ ఏంటి? అన్న చర్చకు కారణమవుతోంది.
వైఎస్సార్ లాంటి సీఎం భూతద్దంలో వెతికినా కనిపించరు- షర్మిల కీలక వ్యాఖ్యలు
రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయాలనేది వైఎస్సార్ ఆఖరి కోరిక.
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, సీపీఐ మధ్య సీట్ల సర్దుబాటు ఖరారు
AP Congress: ఒక ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో సీపీఐ పోటీ చేయనుంది. గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ.