Home » AP Election 2024 Results
మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది.
ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ.. కూటమి సునామీలో తుడిచిపెట్టుకుపోయింది. ఘోర పరాభవాన్ని చవి చూసింది. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ.. ఈసారి 10 సీట్లతో సరిపెట్టుకుంది.
ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించను కూడా ఊహించలేదు
టీడీపీ చరిత్రలో అతిపెద్ద విజయం
8 జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ
పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఘనవిజయం
గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక సీటు గెలిచిన జనసేన ఈసారి సునామీ సృష్టిస్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.
కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి వైసీపీ అభ్యర్థి కేఆర్ జే భరత్ గట్టిపోటీ ఇస్తున్నట్టు కనబడుతోంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ సందర్భంగా సరికొత్త ప్రయోగానికి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది.