-
Home » Ap Election Results 2024
Ap Election Results 2024
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మరోసారి రోజా కీలక వ్యాఖ్యలు
తన పాలనతో వైఎస్సార్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని రోజా అన్నారు. ఆ దేవుని పాలన మరోసారి అందించిన వ్యక్తి వైఎస్ జగన్ అని రోజా అన్నారు.
పార్టీ ముఖ్య నేతలతో జగన్ కీలక సమావేశం
వైసీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఘోర పరాజయం చెందడం, భారీ మెజార్టీలతో కూటమి అభ్యర్థులు గెలవడం.. వీటన్నింటికి కారణాలు ఏంటి? అనే అంశంపై చర్చిస్తున్నారు.
ప్రజలు మార్పు కోరుకున్నారు- వైసీపీ ఓటమిపై చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎమోషనల్
ఎన్నికల్లో ఓడిపోయినా.. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు మేము అండగా ఉంటామని మోహిత్ రెడ్డి హామీ ఇచ్చారు.
కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ కల్యాణ్
Pawan Kalyan : ఏపీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ పవన్ కల్యాణ్.. కూటమి విజయంలో కీలక పాత్ర
ఏపీ ఫలితాల్లో గేమ్ ఛేంజర్
AP Election Results 2024 : ఏపీ ఫలితాల్లో గేమ్ ఛేంజర్
ఎన్డీయేలో కింగ్ మేకర్‌గా చంద్రబాబు..! కేంద్రంలో కీలక మంత్రిత్వ శాఖల కోసం పట్టు..!
కేంద్రంలో ఏర్పడబోయే ఎన్డీయే సర్కార్ లో తమకు 3 నుంచి 5 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలని చంద్రబాబు కోరుతున్నట్లు తెలుస్తోంది.
ఊహించను కూడా ఊహించలేదు
ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించను కూడా ఊహించలేదు
పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఘన విజయం.. సంబరాల్లో జనసైనికులు
పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్ధి పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించారు.
ఏపీలో టీడీపీ కూటమి క్లీన్‌స్వీప్
ఏపీలో టీడీపీ కూటమి క్లీన్‌స్వీప్
ఏపీ సీఎంగా 9న చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. పవన్ తో భేటీ ఎప్పుడంటే?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి సునామీ సృష్టించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారీ సంఖ్యలో సీట్లను టీడీపీ కూటమి కైవసం చేసుకుంది.