Home » Ap Elections 2024
ఢిల్లీ నుంచి బీజేపీ అధిష్ఠానం పిలుపు కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎదురుచూస్తున్నారు.
వైసీపీకి గట్టి హోల్డ్ ఉన్న జిల్లా కావడంతో ఆశావహులు టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ స్పీడ్తో పాటు సానుభూతి పవనాలతో ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీదేవికి ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఎలా నెట్టుకువస�
ఏపీ రాజకీయాలకు ఢిల్లీ కేంద్రంగా మారుతోందా? టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్ వరుస ఢిల్లీ పర్యటనల వెనుకున్న మర్మం ఏంటి? ఎన్డీయేలో చేరమని బీజేపీ ఆహ్వానించింది అని చంద్రబాబు చెబితే.. నిధుల కోసమే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారని వైసీపీ చెబుతోంది.
ఇలా రాష్ట్రానికి చెందిన కీలక నేతలు అంతా ఢిల్లీ బాట పట్టడాన్ని ఎలా చూడాలి? హస్తిన కేంద్రంగా సాగుతున్న ఏపీ రాజకీయం ఎలాంటి మలుపు తీసుకోనుంది?
పక్కలో బల్లెంలా ఒకవైపు బీజేపీ.. మరోవైపు జనసేన నేతలు తయారవడంతో ఇన్నాళ్లు ఎమ్మెల్యే కేతిరెడ్డిని దీటుగా ఎదుర్కొన్న టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.
చంద్రబాబుతో సమావేశం తర్వాత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉంది.
ఇప్పటికే పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో పొత్తులపై చర్చిస్తారని ప్రచారం జరుగుతోంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ప్రజల మధ్యకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతీ రోజూ 3 నియోజకవర్గాల చొప్పున దాదాపు 50 రోజుల పాటు పర్యటించనున్నారు.
నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అభిమానులు.
మంగళగిరి కార్యాలయంలో త్వరగా కార్యక్రమం ముగించుకున్న పవన్ కల్యాన్.. ఆ వెంటనే గన్నవరం ఎయిర్ పోర్టుకి వెళ్లారు.