చంద్రబాబు, జగన్ ఢిల్లీ పర్యటనల వెనుకున్న మర్మం ఏంటి? ప్రధాని మోదీతో ఏం చర్చించారు?

ఇలా రాష్ట్రానికి చెందిన కీలక నేతలు అంతా ఢిల్లీ బాట పట్టడాన్ని ఎలా చూడాలి? హస్తిన కేంద్రంగా సాగుతున్న ఏపీ రాజకీయం ఎలాంటి మలుపు తీసుకోనుంది?

చంద్రబాబు, జగన్ ఢిల్లీ పర్యటనల వెనుకున్న మర్మం ఏంటి? ప్రధాని మోదీతో ఏం చర్చించారు?

AP Politics In Delhi

Updated On : February 9, 2024 / 9:36 PM IST

AP Politics : ఏపీ రాజకీయాలకు ఢిల్లీ కేంద్రంగా మారుతోందా? టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్ వరుస ఢిల్లీ పర్యటనల వెనుకున్న మర్మం ఏంటి? ఎన్డీయేలో చేరమని బీజేపీ ఆహ్వానించింది అని చంద్రబాబు చెబితే.. నిధుల కోసమే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారని వైసీపీ చెబుతోంది.

Also Read : ఏపీలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్..! ఇప్పటికిప్పుడు ఎంపీ ఎన్నికలు జరిగితే వచ్చే ఫలితాలు ఇవే..!

ఇక రెండు మూడు రోజుల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా హస్తిన బాట పట్టనున్నారు. ఇలా రాష్ట్రానికి చెందిన కీలక నేతలు అంతా ఢిల్లీ బాట పట్టడాన్ని ఎలా చూడాలి? హస్తిన కేంద్రంగా సాగుతున్న ఏపీ రాజకీయం ఎలాంటి మలుపు తీసుకోనుంది?

Also Read : టార్గెట్ యాదవులు.. అన్ని పార్టీల గురి వారి ఓట్లపైనే, ఏపీలో సరికొత్త రాజకీయం