Home » Ap Elections 2024
ఒకటి రెండు నియోజకవర్గాలు తప్ప, ఎక్కడా క్లారిటీ లేక, ఎన్నికలకు ఎలా సన్నద్ధమవ్వాలో తేల్చుకోలేకపోతున్నారు..
గత కొన్నిరోజులుగా వంశీ కూడా పూర్తిగా గన్నవరం నియోజకవర్గానికి కాస్త దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదు.
బాబాయ్ ని చంపింది ఎవరు? పిన్ని తాళిబొట్లు తెంపింది ఎవరు? ఇది జగనాసుర రక్తచరిత్ర.
వైనాట్ బీసీ స్లోగన్‌తో కడప జిల్లా ప్రొద్దుటూరులో వెలిసిన ఫ్లెక్సీలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి.
రాయలసీమలో ఆ ఎమ్మెల్యేను చూస్తే ఎవరికైనా జాలేస్తుంది.. అయ్యో పాపం అన్నవారే ఎక్కువగా కనిపిస్తున్నారు.. ఉన్న సీటు ఊడగొట్టిన అధిష్టానం.. ఇచ్చిన హామీని గాలికి వదిలేయడంతో అగమ్యగోచరంగా తయారైంది ఆ ఎమ్మెల్యే పరిస్థితి.
వైనాట్ బీసీ స్లోగన్‌తో కడప జిల్లా ప్రొద్దుటూరులో వెలిసిన ఫ్లెక్సీలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి.
చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులును రాజ్యసభకు పంపుతామని ముందుగా లీకులిచ్చింది. మంత్రి పెద్దిరెడ్డితో మాట్లాడించడంతో ఎమ్మెల్యే కూడా తాను రాజ్యసభ సభ్యుడిని అయిపోతున్నట్లు సంబరం చేసుకున్నారు.
రాజకీయాలకు రాజధానిగా చెప్పే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ, టీడీపీ అభ్యర్థులు దాదాపు ఖరారైపోయారు.
రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు ఉంటే… 24 చోట్ల రాజకీయం ఒక ఎత్తైతే… ఒక్క నరసాపురం పార్లమెంట్ సీటు ఒక ఎత్తు.
ఉమ్మడి కృష్ణా రాజకీయం వాడీవేడిగా మారుతున్నట్లుగా కనిపిస్తోంది. ఉమ్మడి కృష్ణాలో 16 నియోజకవర్గాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎవరెవరు రంగంలో ఉండబోతున్నారు?