Home » Ap Elections 2024
వైసీపీ నుంచి వాళ్లొస్తున్నారు!
ఈలోపు పార్టీ కార్యక్రమాల్లో చంద్రబాబు, పవన్ నిమగ్నం అవనున్నారు. ఈ నెల 17న పర్చూరులో రా కదలిరా బహిరంగ సభకు చంద్రబాబు హాజరుకానున్నారు.
రాజ్యసభ ఎన్నికల్లో పోటీ అంశాన్ని చంద్రబాబు వద్ద వారు ప్రస్తావించారు.
ఏపీలో అన్ని స్థానాల నుంచి ప్రజా శాంతి పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు.
గత ఐదేళ్లలో ఓ వెలుగువెలిగిన ఇద్దరు ఎంపీలు.. ఇకపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? వారిని పార్టీ ఎలా వినియోగించుకుంటుందో చూడాల్సి వుంది.
ఢిల్లీలో అమిత్ షాని కలిశాక గత ఆరు రోజులుగా హైదరాబాద్ నివాసానికే పరిమితమయ్యారు చంద్రబాబు.
నేను సర్పంచ్ అయినప్పుడు అనిల్ లాగులు కట్టుకొని ఉంటాడు. నా గురించి మాట్లాడే అర్హత అనిల్‌కు లేదు.
ప్రతి జిల్లాకు మూడు సార్లు వెళ్లాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మొదటి పర్యటనలో జిల్లా ముఖ్యనేతలతో సమీక్షలు, రెండు, మూడు పర్యటనల్లో జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో సభల్లో పాల్గొనేలా పవన్ షెడ్యూల్ సిద్ధమవుతుందట.
రాజోలులో రాజకీయాలు రసవత్తకరంగా మారాయి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజోలులో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడంతో ఆశావాహుల సంఖ్య రోజుకి పెరిగిపోతుంది.
ఈ పరిస్థితుల్లో పొత్తు ఎత్తుల్లో టీడీపీ అధి నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? ఉంగుటూరు నియోజకవర్గాన్ని ఏ పార్టీకి కేటాయిస్తుందనేదే హాట్‌టాపిక్‌గా మారింది.