Pawan Kalyan : రాజోలు జనసేన టికెట్ కోసం పోటాపోటీ..

రాజోలులో రాజకీయాలు రసవత్తకరంగా మారాయి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజోలులో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడంతో ఆశావాహుల సంఖ్య రోజుకి పెరిగిపోతుంది.