Narsapuram : నర్సాపురం వైసీపీలో ఆసక్తికర రాజకీయం.. ఏం జరుగుతుందో తెలుసా?

రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు ఉంటే… 24 చోట్ల రాజకీయం ఒక ఎత్తైతే… ఒక్క నరసాపురం పార్లమెంట్‌ సీటు ఒక ఎత్తు.