AP Politics : చంద్రబాబు, జగన్ ఢిల్లీ పర్యటనల వెనుకున్న మర్మం ఏంటి?
ఏపీ రాజకీయాలకు ఢిల్లీ కేంద్రంగా మారుతోందా? టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్ వరుస ఢిల్లీ పర్యటనల వెనుకున్న మర్మం ఏంటి? ఎన్డీయేలో చేరమని బీజేపీ ఆహ్వానించింది అని చంద్రబాబు చెబితే.. నిధుల కోసమే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారని వైసీపీ చెబుతోంది.