Home » ap high court
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టు అయిన టీడీపీ అధినేత చంద్రబాబు కేసులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అటు సుప్రీంకోర్టు, ఇటు హైకోర్టు, మరోపక్క ఏసీబీ కోర్టుల్లో తీర్పులు వెలువడే అవకాశాలున్నాయి. దీంతో చంద్రబాబుకు జైలు నుంచి విముక్తి లభిస్తుం�
కోర్టుల తీర్పులు చంద్రబాబుకి అనుకూలంగా ఉంటాయా? ప్రతికూలంగా ఉంటాయా? అనేది హాట్ టాపిక్ గా మారింది. Chandrababu Cases
లోకేష్ కు 41 ఏ నోటీస్ ఇవ్వాలని న్యాయస్థానం చెప్పింది. దీంతో 41 ఏ నోటీసు ఇస్తామని ఏజీ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు.
ఇదిలా ఉంటే అంగళ్ళ అల్లర్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు పూర్తి అయ్యాయి. ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ ను A14గా పేర్కొంటు సీఐడీ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో లోకేశ్ ముందుస్తు కోసం హైకోర్టును ఆశ్రయించారు.
ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన రిట్ పిటీషన్ ను వేరే బెంచ్ కు బదిలిచేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ న్యాయమూర్తి ఉండవల్లి అరుణ్ కుమార్ పిటీషన్ ను వేరే బెంచ్ కు బదిలీ చేయాలని ఆదేశించారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్వాష్ పిటీషన్‌పై సుప్రింకోర్టులో బుధవారం విచారణ జరగనుంది.
హైకోర్టు తీర్పుపై టీడీపీ సీనియర్ నేతలు చర్చించుకుంటున్నారు. ఏ విధంగా ముందుకెళ్లాలి అని ఆలోచన చేస్తున్నారు. న్యాయపరంగా ఏ విధంగా.. Chandrababu Quash Petition
సీఐడీ తరపు లాయర్లు చేసిన ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. Chandrababu Quash Petition
హైకోర్టు తీర్పుతో ఏం జరగబోతుంది?