-
Home » AP Ministers
AP Ministers
మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్.. జాగ్రత్త అంటూ వార్నింగ్.. లేదంటే..
కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపైనా మంత్రులతో డిస్కస్ చేశారు చంద్రబాబు.
మే 2న అమరావతికి ప్రధాని మోదీ, లక్ష కోట్ల పనులకు శంకుస్థాపన
ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు వేర్వేరుగా బాధ్యతలు అప్పగించినట్లు మంత్రి నారాయణ తెలిపారు.
ఏపీలో మంత్రులకు రేటింగ్ టెన్షన్..! చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు?
ఏపీ మంత్రులకు కొత్త భయం పట్టుకుంది. తమ పదవులు ఉంటాయో ఊడతాయో అని టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ అమాత్యులు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? వారిని వెంటాడుతున్న ఆ కొత్త భయం ఏంటి?
మంత్రులు, ఎంపీలకు క్లాస్ పీకిన చంద్రబాబు!
రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న చంద్రబాబు.. పొత్తులపై ఇప్పటికే ఓ క్లారిటీతో ఉన్నారు.
ప్రతీ ఇంటికి సహాయం అందించాలి.. మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేయండి : సీఎం చంద్రబాబు
విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం చేయాలి. శానిటేషన్ పనులు ఒక యుద్దంలా జరగాలి. ప్రతి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఇంటికి సంబంధించిన వారిని భాగస్వామ్యులను చేయండి.
మంత్రులు నారా లోకేశ్, అనగాని సత్య ప్రసాద్‌కు జోగి రమేశ్ బాధితుడి ఫిర్యాదు
తనకు ఫోన్ చేయించారని, 15 లక్షల రూపాయలు ఇస్తేనే సమస్యను పరిష్కారిస్తామని అన్నారని తెలిపారు. డబ్బులు ఇచ్చాక ఫోన్..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కి అభినందనలు అంటూ చంద్రబాబు ట్వీట్
Chandrababu Naidu: మంత్రులుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తారని తనకు నమ్మకం ఉందని..
స్పీకర్ పదవిపై రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు
మంత్రి పదవి దక్కకపోవటంపైనా, స్పీకర్ పదవి వస్తుందన్న ప్రచారంపై ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు.. పవన్ కల్యాణ్‌కు ఏ శాఖ కేటాయించారంటే..?
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. సీఎంగా చంద్రబాబు నాయుడుతో పాటు 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఏపీ లక్కీ మంత్రులు వీరే!
ఊహల్లో కూడా ఊహించని మంచి జరగటమే అదృష్టం. అలాంటి అదృష్టం అందరికీ దక్కదు.