Home » AP Politics
చంద్రబాబు అరెస్ట్ అనంతరం న్యాయపరమైన అంశాలు చర్చించడానికి లోకేశ్ చాలాకాలం ఢిల్లీలోనే ఉన్నారు. ఆ సమయంలోనే ఆయనతో ప్రశాంత్ కిశోర్ తో టచ్ లోకి వెళ్లారని, అప్పటి నుంచి టీడీపీకి సలహాలు, సూచనలు ఇస్తున్నారని ఏపీలో ప్రచారం సాగుతోంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు కారణాలు ఏమిటనే చర్చ ఏపీ రాజకీయ వర్గాలో జోరుగా సాగుతోంది.
న్యాయ వాదుల సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా 100 కోట్లతో "అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్"ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ప్రజలు బై బై జగన్ అంటున్నారు - రాంగోపాల్ రెడ్డి
తెలంగాణ ఫలితాలపై వైసీపీ, టీడీపీ లెక్కలు
గెలుపు గుర్రాలకే టిక్కెట్ అంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు
ఏపీలో పరామర్శలు.. విమర్శలు
తెలంగాణలో జనసేనకు మద్దతివ్వని టీడీపీ
2024 లో విజయం మనదే : పవన్ కల్యాణ్
అధికార వైసీపీకి చెందిన పలువురు నేతలు పవన్ కళ్యాణ్ సమక్షంలో శనివారం జనసేన పార్టీలో చేరారు.