Home » AP PRC
కొలిక్కి వస్తున్న పీఆర్సీ వివాదం
చర్చలతోనే సమస్యకు పరిష్కారం: పేర్ని నాని
PRC : సర్కారుతో సమరం.. పీక్స్‌లో ఉద్యమం.. నిర్ణయం ఈ మధ్యాహ్నం..!?- Live Updates
ఉద్యోగ సంఘాల నాయకులతో శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు మంత్రుల కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపింది. HRA శ్లాబ్‌లలో మార్పులు, పింఛనుదారులకు...
శుక్రవారం సాయంత్రం మొదలై.. అర్థరాత్రి వరకు.. సుమారు నాలుగున్నర గంటల పాటు జరిగిన చర్చల్లో.. తమ డిమాండ్లను మరోసారి ఉద్యోగ సంఘాల నేతలు కాస్త గట్టిగానే వినిపించారు.
పీఆర్సీ వ్యవహారంపై.. మంత్రులతో ఏపీ ఉద్యోగ సంఘాల నేతల కీలక సమావేశం ముగిసింది. సుమారు నాలుగున్నర గంటలపాటు ఇరు వర్గాల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.
ఉద్యోగులు సమ్మెకు దిగితే తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై సీఎం జగన్ చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
మాట తప్పం మడమ తిప్పం అన్నారు.. ఇప్పుడేమో మాట తప్పారు అని మండిపడ్డారు. రివర్స్ పీఆర్సీ ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు బాలకృష్ణ. హిందూపురం ప్రజల చిరకాల కలను నెరవేర్చే వరకు..
రాజకీయ పక్షాలు ఎంటర్ అయితే పరిస్థితి చేయి దాటిపోతుందని.. ఉద్యోగ సంఘాలను హెచ్చరించారు సజ్జల. ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కీలక సమావేశం అయ్యారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లు, ఉద్యోగులు సమ్మెకు వెళ్తే తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ చర్చలు జరుపుతున్నారు.