Home » AP PRC
చర్చలకు రావాలని ప్రభుత్వం లిఖితపూర్వకంగా కోరితే స్పందిస్తామని ఉద్యోగులు పేర్కొంటున్న నేపథ్యంలో, ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. చర్చలకు రావాలంటూ మరోసారి ఉద్యోగ సంఘాలకు..
తమ 4 డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరిగే నిరవధిక సమ్మెకి మద్దతిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ప్రకటించారు.
ప్రభుత్వం నుంచి వేలు, లక్షలు జీతాలు తీసుకుంటూ వారి పిల్లలను మాత్రం ప్రైవేట్ స్కూల్స్ లో చదివిస్తున్నారని మంత్రి అన్నారు. మీరు పాఠాలు చెప్పే స్కూల్స్లో మీ పిల్లలను ఎందుకు చదివించరు
కొత్త PRC ప్రకారమే జీతాలు ఇస్తాం.!
తాజాగా ఇచ్చిన జీవోలో అన్నీ లొసుగులే ఉన్నాయని చెప్పారు. 30శాతం ఇవ్వాల్సిన హెచ్ఆర్ఏ... ఏ ప్రాతిపదికన 16 శాతం ఇస్తున్నారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
శనివారం ఆర్థిక శాఖ ప్రిన్స్ పల్ సెక్రటరీ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ పరిసరాలకు గతంలో వచ్చిన హెచ్ ఓడీ ఉద్యోగులకు వర్తింపు చేయనున్నారు.
వేతనాల బిల్లులను ప్రాసెస్ చేయని అధికారులపై చర్యలు తీసుకొనేందుకు ఆర్ధిక శాఖ రెడీ అయిపోయింది. జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేయకుండా ఆదేశాలను ఉల్లంఘించిన...
మీకు భారంగా ఉన్న 10 వేల కోట్లు దాచి, మా పాత జీతాలు మాకు ఇవ్వండి అని ప్రభుత్వాన్ని అడిగారు. రూ.1800 కోట్ల సప్లిమెంట్రీ బిల్లులు, రూ.2100 కోట్ల బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని..
26 జిల్లాలు ఏ విధంగా వచ్చాయో.. అదే విధంగా మూడు రాజధానులు వస్తాయి. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని అవ్వడం ఖాయం. కొత్త జిల్లాలకు టీడీపీ అనుకులమో, వ్యతిరేకమో చెప్పాలి..
ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లకు, ఉద్యోగ సంఘం నేతలు చేస్తున్న డిమాండ్లకు ఏ మాత్రం సంబంధం లేదంటున్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి.