Home » AP Rain Alert
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని.. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీకి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రెండు రోజులు(సోమ, మంగళవారం) భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీకి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంది. అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు ఏపీలోని దక్షిణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో రుతుపవ నాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు పడమర ద్రోణి ఉత్తర మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా దక్షిణ ఒడిశా తీరంలోని పశ్చిమ మధ్య బంగాళా ఖాతం వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఉంది. దీంతో రాగల మూడు
కొన్ని గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద నీరు గ్రామాలను చుట్టుముట్టడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో..
ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో ఏపీ తడిసి ముద్దైంది. ఇది చాలదన్నట్టు మరోసారి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది.