Home » ap rains
ఈ రహదారి వెంబడి ఉన్న 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆసుపత్రులకు వెళ్లేందుకు మార్గం లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని స్థానికులు వాపోయారు.
డ్యామ్ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు కన్నయ్యనాయుడు తెలిపారు.
అప్రమత్తమైన అధికారులు.. నివాసితులను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వాయుగుండం కారణంగా ఉత్తరకోస్తాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
చేయగలిగింది లేక 7 రోజులు అవుతున్నా ఇంకా అనేక ప్రాంతాలు నీటిలోనే ఉండటం బాధాకరం అని ముఖ్యమంత్రి చంద్రబాబు వాపోయారు. రాజరాజేశ్వరి పేటలో ఇంకా 4 అడుగుల మేర నీరు ఉందన్నారు.
అత్యధికంగా ఆర్అండ్కి రూ.2,164.5 కోట్ల నష్టం వచ్చిందని తెలిపింది.
విజయవాడ కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబు ను కలిసి పవన్ కల్యాణ్.. సీఎం సహాయ నిధికి రూ. కోటి చెక్కును అందజేశారు.
రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా జిల్లాల్లో పలు చోట్ల మంగళవారం వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Gossip Garage : ఏపీలో పోస్టింగ్‌లు లేకుండా వీఆర్‌లో ఉన్న 16 మంది ఐపీఎస్‌లపై ప్రభుత్వ ఆగ్రహం చల్లారేలా కనిపించడం లేదు. ఏ ముహూర్తంలో చంద్రబాబు సర్కార్ హిట్ లిస్టులో చేరారో గానీ, వరుసగా తప్పు మీద తప్పు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. గత ప్రభుత్వంలో ఎ�
7 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.