Home » ap rains
ఏపీకి వాయు'గండం'
కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీవారి పాదాలు, ఆకాశగంగకు భక్తులు వెళ్లకుండా నిలిపివేశారు.
వాయుగుండం గురువారం పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో గరిష్టంగా 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని
గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని చెప్పారు.
ఎప్పటికప్పుడు మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.
ఏపీకి హెచ్చరిక..రానున్న 3 రోజులు భారీ వర్షాలు
మంగళ, బుధ, గురువారాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
భారీ వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలో వాగులు పొంగి పొరులుతున్నాయి. నాగావళి, వంశదార నదులకు భారీగా వరదనీరు చేరుతుంది.
విజయవాడ ప్రజలకు బుడమేరు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవల బెజవాడలో కురిసిన కుండపోత వర్షాలకుతోడు బుడమేరలోకి రికార్డు స్థాయిలో వరదనీరు చేరడంతో
ఈ రహదారి వెంబడి ఉన్న 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆసుపత్రులకు వెళ్లేందుకు మార్గం లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని స్థానికులు వాపోయారు.