Home » AP
Nivar Impact on AP : నివార్ ఏపీని అతలాకుతలం చేసింది. నివార్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలు విలవిల్లాడగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పంటలు నేలకొరిగాయి. ఈదురుగా�
Ap Anantapur : ఆడపిల్లను కన్న కోడలికి నరకం చూపించారు అత్తింటివారు. పచ్చి బాలింత అని కూడా చూడకుండా దారుణంగా నోట్లో గుడ్డలు కుక్కి చిత్రహింసలు పెట్టిన ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో కేంద్రంలోని నాయక్ నగర్ లో జరిగింది. ఏడు రోజుల బాలింతను చావబాదారు. ఆమె �
covaxin clinical trials third phase : ఏపీలో కోవాగ్జిన్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. గుంటూరు ఫీవర్ ఆస్పత్రిలో కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించారు. వెయ్యి మంది వాలంటీర్లపై పరీక్షలు నిర్వహిస్తారు. వెయ్యి కోవాగ్�
Nivar storm heavy rain : నివార్ తుపాను దూసుకొస్తోంది. రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారనుంది. పుదుచ్చేరికి 320 కిమీ, చెన్నైకి 450 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. రేపు సాయంత్రం తమిళనాడు తీర ప్రాంతాన్ని తాకే అవకాశం ఉంది. రేపు రాత్రి కరైకల్-మహాబలిపురం మధ్య తీరం దాటను�
Nivar Cyclone effect on Andhra Pradesh : నివర్ తుపానుపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నివర్ తుపాను నేరుగా ఏపీని తాకకపోయినా, సమీప ప్రాంతంలో దాని ప్రభావం అధికంగానే ఉంటుందని సీఎం జగన్ అన్నారు. ఏపీకి భ�
AP local body elections : వదల బొమ్మాళీ వదల అన్నట్లుగా ఉంది ఏపీలో సీన్. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పట్టు వీడడం లేదు. మరోసారి అధికారులతో కాన్ఫరెన్స్‌కు రెడీ అయ్యారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. మరోవైపు… ఎస్ఈసీ
Tungabhadra pushkars : తుంగభద్ర నదికి పుష్కర శోభ వచ్చింది. 12రోజుల పండుగకు నదీమ తల్లి ముస్తాబైంది. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట 23 నిమిషాలకు పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. కరోనా వేళ నదీ స్నానాలకు బ్రేక్ పడింది. పిండ ప్రదానం, పూజా కార్యక్రమాలకే ప్రభుత్వం అనుమతిచ్�
AP pensioners Good news : ఏపీలో పెన్షనర్లకు సీఎం వైఎస్ జగన్ తీపికబురు అందించారు. కరోనా వైరస్ నేపథ్యంలో వారి పెన్షన్లలో విధించిన కోతను మళ్లీ చెల్లించనున్నారు. ఆ నిధులను రెండు వాయిదాల్లో చెల్లించేందుకు ఆర్థిక శాఖ సిద్ధమైంది. డిసెంబర్ 1న పెన్షన్‌తో పాటు 50 శ�
Pawan Kalyan Comments Jamili elections : కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు సిద్ధమవుతోంది… 2024 కంటే ముందే ఎన్నికలొస్తాయి. ఆ ఎన్నికలకు అంతా సిద్దమవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికారంలోకి రావాలంటే కేవలం పార్టీపై అభిమానం ఉంటే సర
AP Assembly meetings : ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిణకు రంగం సిద్ధమైంది. అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 30వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఐదు రోజులపాటు సమావేశాలు నిర్వహించనున్నారు. https://10tv.in/andhra-pradesh-local-body-election-contro