నవంబర్ 30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

  • Published By: bheemraj ,Published On : November 19, 2020 / 07:38 AM IST
నవంబర్ 30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Updated On : November 19, 2020 / 10:36 AM IST

AP Assembly meetings : ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిణకు రంగం సిద్ధమైంది. అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 30వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఐదు రోజులపాటు సమావేశాలు నిర్వహించనున్నారు.



https://10tv.in/andhra-pradesh-local-body-election-controversy-what-the-high-court-says-2/
కరోనా నేపథ్యంలో పని దినాలను కుదించారు. 11 చట్టాల్లో సవరణలు, 3 ఆర్డినెన్స్ ల బిల్లులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.