Home » AP
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లు.. రేషన్ కార్డులు.. ఎగిరిపోయాయంటూ ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపధ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. భారీ మొత్తంలో పెన్షన్లు పోయినట్లు చెబుతున్నారని, నిజంగానే అర్హులెవర�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ముందు అందరూ అనుకున్న విధంగానే మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు భద్రతను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ శాఖ వరుస దాడులు చేస్తోంది. చంద్రబాబు మాజీ పీఎస్‌తో పాటు ఏపీ, తెలంగాణలోని కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తోంది.
యథేచ్ఛగా పెంచేసుకునే మెడికల్ కాలేజీ ఫీజులకు ఇకపై లిమిట్స్ పెట్టనుంది ఏపీ ప్రభుత్వం. ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ నిర్ణయించినట్లుగానే ఫీజులు వసూలు చేయాలి. ఈ మేరకు కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య గురువారం నోటిఫికేషన్ వి�
రేషన్ కార్డులనే కాన్సెప్టు ఇప్పుడు పోయిందని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. బియ్యం పొందడానికి మరింత మెరుగైన విధానం ఇప్పుడు అమల్లోకి వచ్చిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. అక్షరాలా రెండున్నర లక్షల కోట్లకు పైగా అప్పులు ఏపీ నెత్తిన వేలాడుతున్నాయి. ఇవి చాలవన్నట్లు వేల కోట్లు అప్పులు చేసేందుకు జగన్ సర్కార్ రెడీ అవుతోంది. పరిస్థితి చూస్తుంటే.. వచ్చే బడ్జెట్లో ఆదా
రాజధానికి అమరావతిలోనే కొనసాగించాలనే డిమాండ్ తో రైతులు చేస్తున్న నిరసన దీక్షలు 52వ రోజుకు చేరుకున్నాయి. కానీ ఇప్పటి వరకూ సీఎం జగన్ నుంచి ఎటువంటి స్పందనా లేదు. మూడు రాజధానులు చేసి తీరుతాం..ఎడ్మినిస్ట్రేషన్ రాజధానిగా విశాఖేననే దృక్పధంతోనే ఉన్�
సీఎం జగన్ తీసుకునే అనాలోచిత నిర్ణయాలతో ఏపీ నుంచి పరిశ్రమలన్నీ తరలిపోతున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఏపీ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించిన ‘కియా’మోటార్ పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతోందనే వార్త తనను షాక్ కు గురించేసిందని పవన�
‘కియా’మోటార్ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు తరలిపోతుంది అనే వార్తలపై ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం స్పందించింది. ‘కియ’మోటార్ సంస్థ ఏపీనుంచి తరలిపోతుందని రాయిటర్స్, లైవ్ మింట్ కథనాలను ప్రచురించాయి. దీన్ని ఏపీ పెట్టుబడుల శాఖ చీఫ్ సెక్రటరీ �
నెల్లూరులోని దీన్ దయాళ్ నగర్లో విద్యార్ధినిపై వ్యాన్ డ్రైవర్ శివ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. గురువారం (ఫిబ్రవరి 6,2020)న జరిగిన ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తంచేసిన స్థానికులు శివను చితకబాది పోలీసులకు అప్పగించారు. నెల్లూరు పట్టణంలోని ప్రైవ