Home » AP
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశాన్ని బుధవారం టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో లేవనెత్తారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తెచ్చిందని తెలిపారు.
నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్య, పిల్లలతో వచ్చిన నాగార్జున అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఒక రాష్ట్రంలో ఫలించిన వ్యూహాలను మరో రాష్ట్రంలో ఎన్నికల కోసం వాడుకోవడం చూస్తూనే ఉంటాం.. ఎన్నికల వ్యూహాల్లోనూ మేనిఫెస్టో రూపొందించడంలోనూ ప్రత్యేకంగా రాష్ట్రాల్లో ఎటువంటి విషయాలు ప్రజలను ఆకర్షించాయో చూసుకుని వాటిని ప్రత్యేకంగా ప్రస్తావిస
భారత్ లో కరోనా వైరస్ కేసులు నమోదవుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ కు సంబంధించిన వార్డులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్-2020పై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. బడ్జెట్ పై పవన్ ప్రశంసలు కురిపించారు. వ్యవసాయ రంగానికి కొండ అండనిచ్చేలా బడ్జెట్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర పద్దులపై ఏపీ ప్రభుత్వం కోటి ఆశలు పెట్టుకుంది. గత ఐదేళ్లలో రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగలేదు. నరేంద్రమోదీ సర్కార్ రెండోసారి అధికారం
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. విజయవాడలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించాయి. రెండు పార్టీలు పొత్తు నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత తొలి సమన్వయ కమిటీ సమావేశం 2020, జ�
ఏపీ శాసన మండలి రద్దు తీర్మానం కేంద్రానికి చేరింది. శాసనమండలి రద్దు తీర్మానాన్ని శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌడకు పంపించింది. ఈ తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ పూర్త�
శాసనమండలి రద్దు తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ త్వరలో కేంద్రానికి పంపనుంది. పార్లమెంట్ ఆమోదం... రాష్ట్రపతి సంతకం తర్వాత ఏపీ శాసనమండలి రద్దు కానుంది.
శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం పెట్టడంతో ప్రతిపక్ష టీడీపీ వ్యూహాలకు పదును పెడుతోంది. అవసరమైతే మండలి రద్దు అంశాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది.