Home » AP
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలంటూ బీజేపీ మంగళవారం జూన్ 8న రాష్ట్ర వ్యాప్త నిరసన దీక్ష చేపట్టనుంది. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే వారి ప్రధాన డిమాండ్ గా పేర్కొన్నారు.
దేశంలో అందులోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారు గనులు తవ్వకానికి అనుమతులు దక్కించుకుంది ఓ ప్రైవేటు సంస్థ. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి ప్రాంతంలో బంగారు నిక్షేపాలు వెలికితీసేందుకు సిద్ధం అవుతుంది ఇండో ఆస్ట్రేలియన్ కంపెనీ.. ఆస్ట్రేలియన�
ఏపీలో రోజు రోజుకు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతునే ఉన్నాయి. బ్లాక్ ఫంగస్ కేసులకు సంబంధించి చేయాల్సిన చికిత్సకు కొరత ఉన్న క్రమంలో ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. బ్లాక్ ఫంగస్ చికిత్సకు మందుల కొరతపై ప్రభుత్వం ఏం చేస్తోంది? అని ప్రభుత్వ�
మరో ప్రేమోన్మాది ఘాతుకానికి నర్సుగా పనిచేసే యువతి బలైపోయింది. సుస్మిత అనే యువతిని ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు చిన్నా అనే వ్యక్తి. నిన్ను ప్రేమించట్లేదని సుస్మిత ఎంతగా చెప్పినా వినకుండా చిన్నా ఆమెను వేధిస్తునే ఉన్నాడు. ఈక్రమ�
Sri Potuluri Veera Brahmamgari Matam : కడపజిల్లాలోని బ్రహ్మంగారిమఠం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వీరబ్రహ్మంగారి మఠానికి సంబంధించి పీఠాధిపత్యం ఎవరికి ఇవ్వాలనే అంశంపై పలువులు పీఠాధిపతులు ఈరోజు మఠానికి రానున్నారు.శ్రీ శైవ క్షేత్రం పీఠాధిపతులు, విశ్వధర్మ పరిర�
నాటుసారి వ్యాపారి చల్లారి వెంకట్రావు హత్యకు గురయ్యాడు. ఓవ్యక్తి వచ్చి సారి ఇమ్మని అడుగగా..లేదని చెప్పినందుకు వ్యాపారి చల్లారి వెంకట్రావును బాబూరావు అనే వ్యక్తి ఇనుప రాడ్ తో కొట్టి చంపిన ఈ దారుణ ఘటన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుక
శ్రీకాకుళం జిల్లాలోని భామిని (మం) తాలాడ గ్రామంలో పెళ్ళికి వచ్చిన బంధువులకు పోలీసులు జరిమానా విధించారు.ఒక్కొక్కరూ రూ.1000 కట్టాలని ఆదేశించారు.
Treasure Hunt In Kanigiri Swamy Temple: కర్నూలు జిల్లాలో మరోసారి గుప్తనిధులు తవ్వకాలు కలకలం సృష్టించాయి. జిల్లాలోని అవుకు ఎర్రమల కొండల్లోని కనిగిరి స్వామి ఆలయ పరిసరాల్లో కొంతమంది దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వె�
ఏపీలో కరోనా బాధితుల నుంచి హాస్పిటల్ దందా కొనసాగుతునే ఉంది. కరోనా వైద్య ప్రక్రియలను ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చినా..కొన్ని ఆసుప్రత్రులు కరోనా బాధితుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడు ఇనోదయా ఆసుప�
Fake police : చేసేది తప్పుడు పని..పైగా దానికి పోలీసులంటూ బిల్డప్. మరి చేసే తప్పుడు పని అయినా కాస్త జాగ్రత్తగా చేయకపోతే ఇదిగో ఇలాగే అడ్డంగా బుక్ అయిపోక తప్పదని నిరూపించారు కొంతమంది కేటుగాళ్లు. ఓ వాహనానికి ‘పోలిస్’ అని స్టిక్కర్ అంటించుకుని మీర అక్రమ�