AP

    రెండు గ్రామాల మధ్య శ్మశానం గొడవ..ఊరు మధ్యలో శవాన్ని వదిలేసిపోయిన వైనం

    February 19, 2021 / 10:13 AM IST

    Cemetery dispute between two villages : శ్మశానాలు గ్రామ శివారుల్లో ఉంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా పెరుగుతోంది. గ్రామాల్లో ఖాళీ స్థలాలు తగ్గిపోయాయి. దీంతో చాలా గ్రామాల్లో శ్మశానాల సమస్యలు వస్తున్నాయి. అటువంటి సమస్య వచ్చి ఓ వృద్ధురాలి అంత్యక్రియలు జరగకు�

    ఏపీలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్…అత్యధిక స్థానాల్లో దూసుకుపోతున్న వైసీపీ

    February 17, 2021 / 09:36 PM IST

    Panchayat election counting in AP : ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడ్డ ఫలితాలను బట్టి చూస్తే అధికార వైసీపీ పార్టీ దూసుకుపోతుంది. పోలింగ్‌ జరిగిన మేజారిటీ ప్రాంతాల్లో మరోవైపు కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర భద్రతను అధికారులు కట�

    మంత్రి కొడాలి నాని హౌస్‌ మోషన్ పిటిషన్‌పై వాదనలు పూర్తి

    February 17, 2021 / 09:15 PM IST

    Minister Kodali Nani House Motion Petition : ఏపీ మంత్రి కొడాలి నాని దాఖలు చేసిన హౌస్‌ మోషన్ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. తనను మీడియాతో మాట్లాడొద్దంటూ ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ మంత్రి కొడ�

    ఏపీలో ముగిసిన మూడోదశ పంచాయతీ ఎన్నికలు..76.43 శాతం పోలింగ్

    February 17, 2021 / 06:45 PM IST

    third phase of panchayat elections : ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. చెదురు ముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాతంగా జరిగింది. ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 76.43 శాతం పోలింగ్ నమోదయింది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 84.60 శాతం పోలింగ్ నమోదయింది. అత్యల్పంగా విశాఖలో 60 శా�

    ఏపీలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ బర్త్‌డే వేడుకలు..

    February 17, 2021 / 04:30 PM IST

    CM KCR’s birthday celebrations : ఏపీలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. విశాఖ అచ్యుతాపురంలో సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మరోవైపు కేసీఆర్‌ అభిమా

    ఏపీలో కొత్తగా 60 కరోనా కేసులు.. గత 24 గంటల్లో రెట్టింపు

    February 16, 2021 / 09:10 PM IST

    corona new cases in AP : ఏపీలో గత 24 గంటల్లో కరోనా వైరస్ కేసులు రెట్టింపయ్యాయి. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 60 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 140 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ఇవాళ 24,311 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. నేటివరకు 1,35,89,373 శాం�

    బలవంతంగా నామినేషన్లు విత్‌ డ్రా చేసుకున్నవారికి మరో ఛాన్స్‌.. మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు

    February 16, 2021 / 04:35 PM IST

    SEC key directions on AP municipal elections : ఏపీ మున్సిపల్‌ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పాత నోటిఫికేషన్‌కు కొనసాగింపుగానే నోటిఫికేషన్ ఇవ్వడంతో వివాదాలేవీ ఉండవని అందరూ భావించారు. అయితే ఇవాళ నిమ్మగడ్డ ఇచ్చిన ట్విస్ట్ సంచలనం కలిగ�

    ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు వీడియో చిత్రీకరణ

    February 16, 2021 / 03:55 PM IST

    AP High Court orders : ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు వీడియో చిత్రీకరణపై ఈసీ ఆదేశాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు తీర్పునిచ్చింది. ఓట్ల లెక్కింపును వీడియో తీయాలన్న పిటిషనర్‌ తరుపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ కోర్టులో

    ఏపీ రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభం..సర్పంచ్ బరిలో 7,507 మంది అభ్యర్థులు

    February 13, 2021 / 07:26 AM IST

    panchayat elections : ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాలు మినహా మిగతా చోట్ల మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్‌ జరుగుతుంది. ఏజెన్సీ గ్రామాల్లో మ.1.30 గంటల వరకే పోలింగ్ జరుగనుంది. 167 మండలాల్లోని 2,786 పంచాయతీలకు రె�

    నేడు ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు

    February 13, 2021 / 06:31 AM IST

    panchayat elections : మరికాసేపట్లో ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభంకానున్నాయి. మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాలు మినహా మిగతా చోట్ల మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్‌ జరుగుతుంది. రెండో విడతలో 3వేల 328 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ల

10TV Telugu News