Home » Apollo Hospital
తాజాగా పవన్ కళ్యాణ్ హాస్పిటల్ బెడ్ పై పడుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఆసుపత్రిలో చేరడానికి ముందు స్టాలిన్... ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఫోన్ చేసి మాట్లాడారు.
మెగా కుటుంబం, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణాలు ఈ నెల 20న ఆవిష్కృతం అయ్యాయి. ప్రసవం కోసం ఉపాసనను వీల్‌ఛైర్‌పై తీసుకువెలుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఆయనకు ఛాతీలో అసౌకర్యంగా అనిపించింది. దీంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు.
కరోనా సోకడంతో స్వల్ప అస్వస్థతకు గురై భట్టి విక్రమార్క ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన అపోలో ఆసుపత్రి..
టాలీవుడ్ సీనియర్ నటుడు, నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ (88) ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని తెలిపారు.
వినాయక చవితినాడు ప్రమాదానికి గురై 35 రోజులుగా ఆసుపత్రికి పరిమితమైన సాయి ధరమ్ తేజ్ పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరారు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నారు. క్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతుండటంతో నిన్న సాయంత్రం తేజ్‌కు వైద్యులు వెంటిలెటర్ తొలగించారు. ఇంకా ఐసీయూలోనే తేజ్‌కు చికిత్స కొనసాగుతోంది.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కు కాలర్ బోన్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. వెంటిరేటర్పై ఉంచే కాలర్ బోన్ సర్జరీ చేశారు. డాక్టర్ అలోక్ రంజన్ నేతృత్వంలో కాలర్‌బోన్ సర్జరీ చేశారు.
రోడ్డు ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్‌కి ఇంటర్నల్‌గా ఎటువంటి గాయాలు కాలేదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతానికి తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిపారు.