Home » apple glowtime event
Samsung Jab Apple iPhone 16 : శాంసంగ్ అధికారిక (X) అకౌంట్లో " మీ ఐఫోన్ 16 సిరీస్ మడతబెట్టినప్పుడు మాకు తెలియజేయండి" అంటూ పాత పోస్టును రీట్వీట్ చేసింది.
iPhone 16 Launch : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్, ఐఫోన్ 16ప్రో ధరలు వరుసగా రూ. 1,19,900, ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ రూ. 1,44,900 వద్ద కొనుగోలు చేయొచ్చు.
Apple iPhone 16 Pro Price : ఐఫోన్ 16 ప్రో సిరీస్ అంతర్జాతీయ ధరలను ఒకే విధంగా ఉండగా, భారతీయ మార్కెట్లో మాత్రం ఈ ఐఫోన్ 16 ధరలను తగ్గించింది.
Apple iOS 18 Update : ఆపిల్ ప్రకారం.. ఐఓఎస్ 18 అప్డేట్ ప్రపంచవ్యాప్తంగా ఫ్రీ సాఫ్ట్వేర్ అప్డేట్గా వచ్చే సోమవారం (సెప్టెంబర్ 16)న లాంచ్ కానుంది.
Apple iPhone 16 Launch Event : ఆపిల్ ప్రామాణిక ఐఫోన్ 16 మోడల్‌లు అనేక అప్గ్రేడ్లతో వచ్చాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు కొత్త వెర్షన్ ఐఫోన్ మోడల్స్ కొనుగోలు చేయొచ్చు.
Apple Glowtime Event : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్, ఆపిల్ వాచ్ సిరీస్ 10, ఆపిల్ వాచ్ అల్ట్రా, ఎయిర్ పాడ్స్ డివైజ్‌లను అడ్వాన్స్డ్ ఫీచర్లతో ప్రకటించింది. ఈ కొత్త డివైజ్‌లు అత్యంత ఆకర్షణీయంగా మరెన్నో అప్‌గ్రేడ్స్‌తో లాంచ్ అయ్యాయి.
Apple Watch Series 10 : కొత్త ఆపిల్ వాచ్ రిఫ్రెష్డ్, అత్యంత సన్నని డిజైన్‌తో పాటు భారీ స్క్రీన్లతో వస్తుంది. ఆపిల్ వాచ్ సిరీస్ 10 ఫీచర్ల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
iPhone 15 Pro Price Drop : ఆపిల్ ప్రస్తుత ప్రీమియం ఐఫోన్ 15 ప్రో వివిధ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో భారీ ధర తగ్గింపుతో అందుబాటులో ఉంది.
iPhone 16 Pro Price Leak : ఆపిల్ బిగ్ లాంచ్ ఈవెంట్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే రాబోయే ఆపిల్ 16 ప్రో సిరీస్ ధర వివరాలు లీక్ అయ్యాయి.
Apple Glowtime Launch Event : ఆపిల్ గ్లోటైమ్ లాంచ్ ఈవెంట్ కంపెనీ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో ఇండియా వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది.