Home » Apple iPhone
మీరు iPhone 16 Pro కొనాలనుకుంటే ఇది మంచి అవకాశమని చెప్పొచ్చు!
Apple Foldable iPhone : ఆపిల్ నుంచి సరికొత్త ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ కానుంది. 2027లో ఐఫోన్ యూజర్ల కోసం అందుబాటులోకి రానుంది. ఐఫోన్ మడతబెట్టే ఫోన్ లాంచ్ కాకముందే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆపిల్ తయారీ సామర్థ్యంలో 80 శాతం చైనాదే. 55 శాతం మ్యాక్ ఉత్పత్తులు, 80 శాతం ఐప్యాడ్లు ఆ ఆసియా దేశంలోనే అసెంబుల్ చేయబడుతున్నాయి.
ఐఫోన్ 17 ప్రో మాక్స్ డిస్ప్లే గురించి కీలక విషయాలు బయటకొచ్చాయి.
ఆఫర్ ఉన్నప్పుడే తక్కువ ధరకు కొనుక్కోండి.
Apple iPhone Users : జెమిని ఏఐ ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్లకు పరిధిని విస్తరించుకోవడమే కాకుండా, క్రాస్ ప్లాట్ఫారమ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.
iPhone Slow Charging : మీ ఐఫోన్ ఛార్జింగ్ స్పీడ్ ఎందుకు స్లో అయిందంటే. ఆపిల్ సపోర్టు పేజీలో వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
iPhone Charge Feature : రాబోయే ఐఓఎస్18 వెర్షన్ ఐఫోన్ యూజర్లు ఈ ఫీచర్ను పొందవచ్చు. మీరు ఆండ్రాయిడ్ ఫోన్ను ఛార్జ్ చేసినప్పుడు, పూర్తి ఛార్జ్ చేసేందుకు ఎంత సమయం మిగిలి ఉందో సూచిస్తుంది.
Top 5 Gadgets 2024 : కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా చాలామంది తమ ప్రియమైన వారికి ఏదో ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. భారత్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న మార్కెట్లలో మొదటి ఐదు అద్భుతమైన బహుమతులను మీకోసం అందిస్తున్నాం..
Apple iPhone Lost : మీ ఐఫోన్ పోయిందా? అయితే ఇకపై ఆందోళన అక్కర్లేదు. ఎందుకంటే.. ఆపిల్ స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ అనే బ్రాండ్-న్యూ సేఫ్గార్డ్ ఫీచర్ తీసుకొస్తోంది. ఈ కొత్త ఫీచర్ ఐఓఎస్ 17.3 అప్డేట్తో రానుంది.