అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో iPhone 16 Proపై భారీ డిస్కౌంట్‌.. ఎంతంటే?

మీరు iPhone 16 Pro కొనాలనుకుంటే ఇది మంచి అవకాశమని చెప్పొచ్చు!

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో iPhone 16 Proపై భారీ డిస్కౌంట్‌.. ఎంతంటే?

Updated On : May 2, 2025 / 7:27 PM IST

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025 ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్స్, ఫ్యాషన్, స్మార్ట్‌ఫోన్లు సహా అనేక కేటగిరీలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మీరు కొత్త iPhone కొనాలని ఆలోచిస్తుంటే, ఇప్పుడే సరైన సమయం. ఎందుకంటే ప్రస్తుతం అమెజాన్‌లో iPhone 16 Pro పై రూ.8,500 కంటే ఎక్కువ డిస్కౌంట్ లభిస్తోంది.

iPhone 16 Proపై ఆఫర్

అసలు ధర: రూ.1,19,900
సేల్ ధర: రూ.1,12,900 (రూ.7,000 తగ్గింపు)
అదనంగా తగ్గింపు: HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ.1,750 తగ్గింపు
ఎక్స్‌చేంజ్ ఆఫర్: మీ పాత ఫోన్ ఇచ్చి మరింత తగ్గింపు పొందొచ్చు

ఈ సేల్ ద్వారా మీరు iPhone 16 Proని తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.

Also Read: త్వరలోనే విడుదల కానున్న 7 స్మార్ట్‌ఫోన్లు ఇవే.. రెడీగా ఉన్నారా?

iPhone 16 Pro ఫీచర్లు

డిస్‌ప్లే: 6.3-అంగుళాల LTPO OLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్
బ్రైట్‌నెస్: 2000 నిట్స్ వరకు, HDR10, డాల్బీ విజన్ సపోర్ట్
ప్రాసెసర్: Apple A18 Pro చిప్
మెమొరీ: 8GB RAM, 1TB వరకు స్టోరేజ్

కెమెరాలు

48MP ప్రధాన కెమెరా
2MP పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్
48MP అల్ట్రావైడ్ లెన్స్
ఫ్రంట్ కెమెరా: 12MP సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం

బ్యాటరీ

3,582mAh
25W వైర్డ్ ఛార్జింగ్
15W వైర్‌లెస్ ఛార్జింగ్
4.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్

మీరు iPhone 16 Pro కొనాలనుకుంటే ఇది మంచి అవకాశమని చెప్పొచ్చు!